సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, సెప్టెంబర్ 2022, శనివారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 10


      కాళరాత్రి

అస్య శ్రీ కాళరాత్రి మంత్రస్య| భైరవ ఋషిః| అనుష్టుప్ ఛందః| శ్రీకాళరాత్రి దేవతా| హ్రీం బీజం| స్వాహా శక్తిః| హుం కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః|

హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః – షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

ఆరక్తభానుసదృశం యౌవనోన్మత్తవిగ్రహాం| చతుర్భుజాం త్రినయనాం భీషణాం చంద్రశేఖరాం|| ప్రేతాసనమాసీనాం భజతాం సర్వకామదాం| దక్షిణేచాభయం పాశంవామేభువనమేవచ|| రక్తదండధరాం దేవీం కాళరాత్రీం విచింతయేత్||

మంత్రం:

ఐం హ్రీం క్లీం శ్రీం కాళేశ్వరి సర్వజనమనోహరి సర్వముఖస్తంభిని సర్వరాజవశంకరి సర్వదుష్టనిర్దలిని సర్వస్త్రీపురుషాకర్షిణి వంది శృoఖలాం స్త్రోటయ త్రోటయ సర్వశత్రూంజంభయ జంభయ ద్వేషం నిర్దలయ నిర్దలయ సర్వం స్తంభయ స్తంభయ ఉచ్చాటయ ఉచ్చాటయ సర్వవశ్యం కురుకురు సర్వకాళరాత్రి కామిని గణేశ్వరి హుం ఫట్ స్వాహా||

 జయదుర్గ

అస్య శ్రీ జయదుర్గా మంత్రస్య| నారద ఋషిః| గాయత్రీ ఛందః| ఓం బీజం| స్వాహా శక్తిః| రక్షిణి కీలకం| శ్రీ విద్యాంగత్వేన వినియోగః|

ఓం-దుర్గే-దుర్గే-రక్షిణి-స్వాహా- ఓందుర్గేదుర్గేరక్షిణిస్వాహా – షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

కీలాలాభాం కటాక్షైరరికులభయదాం మౌళిబద్ధేందు ఖండాం|

శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వ హంతీం త్రినేత్రాం||

సింహాస్కంధాదిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం|

ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికాయైః||

మనుః: ఓందుర్గేదుర్గేరక్షిణిస్వాహా|

ఛిన్నమస్త

అస్య శ్రీ త్రిశక్తి మంత్రస్య| భైరవి ఋషిః| సామ్రాట్ ఛందః| శ్రీవజ్ర వైరోచనీయా దేవతా| హ్రీం బీజం| స్వాహా శక్తిః| ఫట్ కీలకం| శ్రీవిద్యాంగత్వేన వినియోగః|

ఓం ఆం ఖడ్గాయ స్వాహా| ఓం ఈం సుఖడ్గాయ స్వాహా| ఓం ఊం శ్రీంవిరాజాయ స్వాహా| ఓం ఐం పాశాయ స్వాహా| ఓం ఔం అంకుశాయ స్వాహా| ఓం అః అసురాంతకాయ స్వాహా| - షడంగన్యాసం చెయ్యాలి.

ధ్యానం:

స్వనాభౌ నీరజం ధ్యాయేచ్ఛుద్దం వికసితం సితం| తత్పద్మకోశమధ్యే తు మండలం చండరోచిషహః||

జపాకుసుమ సంకాశం నవబంధూక సన్నిభం| రజఃసత్త్వతమోరేఖా యోని మండల మండితం||

మధ్యేతుతాం మహాదేవీం సూర్యకోటి సమప్రభాం| ఛిన్నమస్తాం కరేవామే ధారయంతీం స్వమస్తకం||

ప్రసారిత ముఖాం భీమాంలేలిహానోగ్రజిహ్వకాం| పిబంతీం రౌధిరీంధారాం నిజకంఠసముద్భవామ్||

వికీర్ణాకేశపాశాంచ నానాపుష్పసమాన్వితాం| దక్షిణేచ కరే కర్త్రీం ముండమాలా విభూషితాం||

దిగంబరాంమహాఘోరాం ప్రత్యాలీఢపదస్థితాం| అస్థిమాలాధరాం దేవీం నాగయోపవీతినీం||

రతికామోపవిష్టాంచ కేచిద్యాయన్తి మంత్రిణః| సదాషోడశవర్షీయాం పీనోన్నత పయోధరాం||

విపరీతరతాసక్తౌధ్యాయేద్రతిమనోభవో| యోనిముద్రాసమారూఢాం విచిత్రాసన సంస్థితాం||

వర్ణినీడాకినీయుక్తాం వామదక్షిణ యోగతః||

మనుః – శ్రీం క్లీం హ్రీం ఐం వజ్రవైరోచనీయే హ్రీం హ్రీం ఫట్ స్వాహా|

ఇంకా ఉంది....

కామెంట్‌లు లేవు: