20, జూన్ 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 6

    మంత్రన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆంఇం ఏకలక్షకోటిభేద ప్రణవాద్యేకాక్షరాత్మికాయై నమః – అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై ఏకకూటేశ్వర్యాంబాదేవ్యై నమః – మూలాధారే

13, జూన్ 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 33

 

ముఫైమూడవ భాగము

భువనేశ్వరీత్రిగుణితసాధనవిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు – హే దేవీ! ఇప్పుడు నీకు భువనానందమందిర అనగా భువనేశ్వరీ విద్యను చెబుతాను. ఈ విద్యను తెలుసుకున్నంతనే మహామహా ఆపత్తులు పారిపోతాయి.