సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

20, జూన్ 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 6

    మంత్రన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆంఇం ఏకలక్షకోటిభేద ప్రణవాద్యేకాక్షరాత్మికాయై నమః – అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై ఏకకూటేశ్వర్యాంబాదేవ్యై నమః – మూలాధారే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఈంఉంఊంద్విలక్షకోటిభేదహంసాదిద్వ్యక్షరాత్మికాయై నమః – అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై ద్వికూటేశ్వర్యంబా దేవ్యై నమః – లింగే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఋoo(2)o త్రిలక్షకోటిభేదవహ్న్యాది త్ర్యక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై త్రికూటేశ్వర్యంబాదేవ్యై నమః – నాభౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం o(2)ఐంఏం చతుర్లక్షకోటిభేద చంద్రాది చతురక్షాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై చతుఃకూటేశ్వర్యంబాదేవ్యై నమః – హృదయే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఓంఔంఅః పంచలక్షకోటిభేద సూర్యాదిపంచాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై పంచకూటేశ్వర్యంబాదేవ్యై నమః – కంఠే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం కంఖంగం షట్లక్షకోటిభేదస్కందాది షడక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై షట్కూటేశ్వర్యంబాదేవ్యై నమః – ముఖే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఘంఙoచం సప్తలక్షకోటిభేదగణేషాది సప్తాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై సప్తకూటేశ్వర్యంబాదేవ్యై నమః – నేత్రయోః

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఛంజంఝం అష్టలక్షకోటిభేదవటుకాది అష్టాక్షరాత్మికాయై నమః- అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై అష్టకూటేశ్వర్యంబాదేవ్యై నమః – ఆజ్ఞాయాం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఞoటంఠం నవలక్షకోటిభేదబ్రహ్మాది నవాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై నవకూటేశ్వర్యంబాదేవ్యై నమః – ఇందౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం డంఢంణం దశలక్షకోటిభేదవిష్ణ్వాది దశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై దశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – బిన్దౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం తంథందం ఏకాదశలక్షకోటిభేదరుద్రాది ఏకాదశాక్షరాత్మికయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై ఏకాదశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – కాలయాం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ధంనంపం ద్వాదశలక్షకోటిభేదసారస్వతాది ద్వాదశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై ద్వాదశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – ఉన్మనాయాం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఫంబంభం త్రయోదశలక్షకోటిభేదలక్ష్మాది త్రయోదశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై త్రయోదశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – శిరోవృత్తే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం మంయంరం చతుర్దశలక్షకోటిభేదగౌర్యాది చతుర్దశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై చతుర్దశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – నాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం లంవంశంషం పంచదశలక్షకోటిభేద దుర్గాది పంచదశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై పంచదశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – నాదాంతే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం సంహంళంక్షం షోడశలక్షకోటిభేద త్రిపురాది షోడశాక్షరాత్మికాయై నమః - అఖిలమంత్రాధిదేవతాయై నమః – సకలఫలప్రదాయై షోడశకూటేశ్వర్యంబాదేవ్యై నమః – బ్రహ్మరంధ్రే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆం+++క్షం సర్వమంత్రాత్మికాయై పరాంబాదేవ్యై నమః – సర్వాంగే వ్యాపకన్యాసం

 దేవతాన్యాసం

ఓం ఐం హ్రీం శ్రీం హ్సౌం (4) అం ఆం సహస్రకోటి యోగినీ కులసేవితాయై నివృత్యాంబాదేవ్యై నమః – దక్షపాదాఙ్గుష్ఠే

4 ఇం ఈం సహస్రకోటి యోగినీకులసేవితాయై ప్రతిష్ఠాంబాదేవ్యై నమః – దక్షగుల్ఫే

4 ఉం ఊం సహస్రకోటి తపస్వికులసేవితాయై విద్యాంబాదేవ్యై నమః – దక్షజంఘే

4 ఋoo(2) సహస్రకోటి ఋషి కులసేవితాయై శాంత్యాంబాదేవ్యై నమః – దక్షజానుని

4 ఌoo(2) సహస్రకోటి మునికులసేవితాయై శాంత్యాతీతాంబాదేవ్యై నమః – దక్షోరౌ

4 ఏం ఐం సహస్రకోటి దేవ కుల సేవితాయై హృల్లేఖాంబాదేవ్యై నమః – దక్షకట్యే

4 ఓం ఔం సహస్రకోటి రాక్షసకుల సేవితాయై గగనాంబాదేవ్యై నమః – దక్ష పార్శ్వే

4 అం అః సహస్రకోటి విద్యాధర కులసేవితాయై రక్తాంబాదేవ్యై నమః – దక్షస్తనే

4 కం ఖం సహస్రకోటి సిద్ధ కులసేవితాయై మహోచ్చృశ్మాంబాదేవ్యై నమః – దక్షకుక్షే

4 గం ఘం సహస్రకోటి సాధ్య కులసేవితాయై కరాలాంబాదేవ్యై నమః – దక్షకరే

4 ఙo చం సహస్రకోటి అప్సర కులసేవితాయై జయాంబాదేవ్యై నమః – దక్షస్కంధే

4 ఛం జం సహస్రకోటి గంధర్వ కులసేవితాయై విజయామ్బాదేవ్యై నమః – దక్షకర్ణే

4 ఝం ఞo సహస్రకోటి గుహ్య కులసేవితాయై అజితాంబాదేవ్యై నమః – దక్షశిరసి

4 టం ఠం సహస్రకోటి యక్ష కులసేవితాయై అపరాజితాంబాదేవ్యై నమః – వామశిరసి

4 డం ఢం సహస్రకోటి కిన్నర కులసేవితాయై వామాంబాదేవ్యై నమః – వామకర్ణే

4 ణం తం సహస్రకోటి పన్నగ కులసేవితాయై జ్యేష్ఠాంబాదేవ్యై నమః – వామస్కంధే

4 థం దం సహస్రకోటి పితృ కులసేవితాయై రౌద్రాంబాదేవ్యై నమః – వామకరే

4 ధం నం సహస్రకోటి గణేశ కులసేవితాయై మాయాంబాదేవ్యై నమః – వామకుక్షే

4 పం ఫం సహస్రకోటి భైరవ కులసేవితాయై కుండలిన్యంబాదేవ్యై నమః – వామస్తనే

4 బం భం సహస్రకోటి వటుక కులసేవితాయై కాల్యంబాదేవ్యై నమః – వామపార్శ్వే

4 మం యం సహస్రకోటి క్షేత్రపాల కులసేవితాయై కాలరాత్ర్యాంబాదేవ్యై నమః – వామకట్యాం

4 రం లం సహస్రకోటి ప్రమథ కులసేవితాయై భగవత్యంబాదేవ్యై నమః – వామోరౌ

4 వం శం సహస్రకోటి బ్రహ్మ కులసేవితాయై సర్వేశ్వర్యంబాదేవ్యై నమః – వామజానుని

4 షం సం సహస్రకోటి విష్ణు కులసేవితాయై సర్వజ్ఞాంబాదేవ్యై నమః – వామజంఘే

4 హం ళo సహస్రకోటి రుద్ర కులసేవితాయై సర్వకర్తిర్యంబాదేవ్యై నమః – వామగుల్ఫే

4 క్షం సహస్రకోటి చరాచర కులసేవితాయై కులశక్త్యంబాదేవ్యై నమః – వామపాదాఙ్గుష్ఠే

4 అం+++క్షం సహస్రకోటి విద్యాధర కులసేవితాయై పరాశక్త్యాంబాదేవ్యై నమః – సర్వాంగే వ్యాపకం

ఆ తర్వాత మాతృకా న్యాసం చెయ్యాలి.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: