62. కామేశ్వరీ నిత్య
ఐం క్లీం సౌః ఓం నమః కామేశ్వరి ఇచ్ఛాకామఫలప్రదే సర్వసత్త్వ వశంకరి సర్వజగత్శోభకరి హూంహూం ద్రాంద్రీంక్లీంబ్లూంసః సౌః క్లీం ఐం|
ఈ మంత్రములోని సగభామును మూడు
భాగములుగా చేసి రెండు ఆవృత్తములతో షడంగన్యాసం చెయ్యాలి. కామేశ్వరీ విద్యకు సమానంగా
ఈ మంత్ర ఋష్యాది న్యాసములు, ధ్యానములు చెయ్యాలి.
63. భగమాలినీ నిత్య
ఐం భగభుగే ఐం భగిని ఐం భగోదరి ఐం
భగక్లిన్నే ఐం భగావహే ఐం భగగుహ్యే ఐం భగయోని ఐం భగినిపాతిని ఐం భగసర్వవాది ఐం
భగవశంకరి ఐం భగరూపే ఐం భగనిత్యే ఐం భగక్లిన్నే ఐం భగస్వరూపే సర్వభగానిమే హ్యానయ ఐం
భగక్లిన్నద్రవే భగం క్లేదయ భగం ద్రావయ భగామోఘే భాగవిచ్చే భగం క్షోభయసర్వసత్వాన్
భగేశ్వరి ఐం భగ బ్లూం ఐం భగహేం ఐం భగబ్లూం ఐం భగహేం భగక్లిన్నే సర్వాణి భగానిమే
వశమానయ భగఐం భగబ్లూం భగహేం భగబ్లూం భగహేం ఐంద్రాంద్రీంక్లీంబ్లూంసః భగహర బ్లేం భగమాలిన్యై
నమః|
ఈ విద్యసిద్ధి దాత్రి|
ఋషి-సుభగ| ఛందస్సు – గాయత్రి| దేవత –
భగమాలిని| హ్ర్బ్లేం – బీజం| స్త్రీం – శక్తి| బ్లూం
– కీలకం| ఆం ఈం ఊం ఐం ఔం అః – షడంగన్యాస బీజములు.
హ్రీం క్లీం ఐం బ్లూం స్త్రీం –
కామన్యాసం చెయ్యాలి. ద్రాంద్రీంక్లీంబ్లూంసః – బాణన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
కదంబవన మధ్యస్థా మద్యత్సూర్య
సమద్యుతిమ్|
నానాభరణసంపన్నాం త్రైలోకాకర్షణ క్షమామ్||
పాషాఙ్కుశౌ పుస్తకంచ తౌసీఖీనఖలేఖనీం|
వరదంచాభయంచైవ దధతీం విశ్వమాతరం||
64. నిత్యక్లిన్నా నిత్య
హ్రీం నిత్యక్లిన్నే మదద్రవే స్వాహా|
హ్రీం, నిత్య, క్లిన్నే, మద, ద్రవే, స్వాహా – షడంగన్యాసం
ధ్యానం:
రక్తాంరక్తాంగవసనాం చంద్రచూడామ్ త్రిలోచనాం|
విద్యుద్వక్త్రాం మహాఘార్ణలోచనాం రత్నభూషితాం||
పాశాఙ్కుశౌ కపాలంచమహాభీతిహరంతథా|
దధతీం సంస్మరేన్నిత్యం పద్మాసనవిరాజితాం||
65. భేరుండా నిత్య
ఓం క్రోం భ్రోం క్రౌం చ్రౌం చ్ఛ్రౌం జ్రౌం
ఝ్రౌం స్వాహా|
ఈ విద్య మహావిషహారిణి. ఋషి – మహావిష్ణు| ఛందస్సు – గాయత్రి| దేవతా
– భేరుండా పరాశక్తి| భేః – బీజం|
స్వాహా – శక్తిః| క్రోం – కీలకం| భాం, భీం, భూం, భైం, భౌం, భః –
ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
చంద్రకోటి ప్రతీకాశం స్రవంతీమమృతద్రవైః|
నీలకంఠాం త్రినేత్రంచ నానాభరణ భూషితాం||
ఇంద్రనీలస్ఫురత్కాంతిశిఖివాహనశోభితాం|
పాశాంకుశౌ కపాలంచచ్ఛురికాం వరదాభయే||
బిభ్రతీం హేమసంబద్ధగారుడాంగద భూషితాం||
66. వహ్నివాసినీ నిత్య
హ్రీం వహ్నివాసిన్యై నమః|
ఋషి – వశిష్ఠ| ఛందస్సు – గాయత్రి| హ్రీం
– బీజం| నమః – శక్తిః| వహ్నివాసినీ – కీలకం| హ్రీం, వహ్నివాసినీ, నమః –
ఈ పదముల రెండు ఆవృత్తములతో షండంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
పాశాంకుశౌ స్వస్తికంచ శక్తించ
వరదాభయే|
దధతీం రత్నముకుటాం
త్రైలోక్యతిమిరాపహామ్|
సువర్ణకాంతితోను, అనేక అలంకారములతోనూ ఈ దేవి ఉంటుంది.
67. మహావజ్రేశ్వరీ నిత్య
ఓం హ్రీం క్రోం సః నిత్యక్లిన్నే
మదద్రవే స్వాహా| ఋషి – బ్రహ్మ| ఛందస్సు – గాయత్రి| దేవత –
వజ్రేశ్వరి| ఓం – బీజం| సః –
శక్తిః| హ్రీం – కీలకం| ఓం, హ్రీం, క్రోం, సః, నిత్యక్లిన్నే, మదద్రవే – వీటితో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
జపాకుసుమ సంకాశాం రక్తాంశుకవిరాజితాం|
మాణిక్యభూషణాం నిత్యాం
నానాభూషవిభూషితాం|
పాశాంకుశౌ కపాలస్థ
సుధాపానవిఘార్ణితాం||
68. శివదూతీ నిత్య
హ్రీం శివదూత్యై నమః| ఋషి – రుద్ర|
ఛందస్సు – గాయత్రి| దేవత – శివదూతి| హ్రీం – బీజం| నమః –
శక్తిః| శివదూత్యై – కీలకం| హ్రీం, శివదూత్యై, నమః – వీటిని రెండు ఆవృత్తములుగా షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
దూర్వానిభాం త్రినేత్రాంచమహాసింహాసమాసనామ్|
శంఖారిబాణచాపాంశ్చ సృణిపాశౌవరాభయే||
69. త్వరితా నిత్య
ఓం హ్రీం హుం ఖే చ ఛే క్షః స్త్రీం హూంక్షేం
హ్రీం ఫట్|
ఋషి-ఈశ| ఛందస్సు – విరాట్| దేవత –
త్వరిత| హుం- బీజం| హ్రీం –
శక్తిః| స్త్రీం – కీలకం| చఛే, ఛేక్షః,
క్షఃస్త్రీం, స్త్రీంహూం,
హూంక్షేం, క్షేంఫట్ – వీటితో షండంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
శ్యామాఙ్గీమ్
రక్తసత్పాణిచారణాంబుజశోభితామ్|
వృషలాహి సుమంజిరామ్ కంఠరత్నవిభూషితాం|
స్వర్ణాంశుకామ్ స్వర్ణభూషాం
వైశ్యాహిద్వంద్వ మేఖలాం|
తనుమధ్యామ్ పీనవృత్తకుచయుగ్మాం
వరాభయే|
దధతీం శిఖిపిచ్ఛానాం వలయాంగద శోభితాం|
గుంజారుణాం
నృపాహీంద్రకేయూరాంరక్తభూషణామ్|
ద్విజనాగస్ఫురత్కర్ణ భూషాం
మత్తారుణేక్షణామ్|
నీలకుంచితధమ్మిల్లవనపుష్పకలాపీనీం|
కైరాతీం
శిఖిపత్రాఢ్యనికేతనవిరాజితామ్|
స్ఫురసింహాసన ప్రౌఢాం
స్మరేద్భయవినాశినీం||
70. కులసుందరీ నిత్య
పూర్వసింహాసన స్థితా బాలా
త్రిపురసుందరినే కులసుందరి అంటారు. ఈమె త్రిమూర్తాదులచేత పూజింపబడునది.
71. నిత్యా నిత్య
ఐం క్లీం సౌః హసకలరడైం హసకలరడీం హసకలరడౌః హుం
హుం హుం ద్రాం ద్రీం క్లీం బ్లూం సః|
ఋష్యాది న్యాసములు త్రిపురేశికి సమానము.
72. నీలపతాకా నిత్య
ఓం హృత్కామేశ్వరీ కామాంకుశే
కామపతాకికే భగవతి నీలపతాకే భగవతి నమోస్తుమే పరమగుహ్యే హ్రీం హ్రీం హ్రీం మదనే
మదనదేహే త్రైలోక్యమావేశయ హుంఫట్ స్వాహా||
ధ్యానం:
రక్తాం రాక్తాంశుకప్రౌఢాం
నానారత్నవిభూషితాం|
ఇంద్రనీల స్ఫురన్నీలపతాకాం
కమలేస్థితామ్|
కామగ్రైవేయసంలగ్నసృణీచవరదాభయే|
దధతీం పరమేశానీం
త్రైలోక్యాకర్షణక్షమాం||
73. విజయా నిత్య
హసఖఫ్రేం విజయాయై నమః|
ఋషి – శివ| ఛందస్సు – గాయత్రి| దేవత –
విజయ| హ-బీజం| స –
శక్తిః| ఖఫ్రేం – కీలకం| ఆం, ఈం, ఊం, ఐం, ఔం, అః –
ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ఏకవక్త్రాం దశభుజాం
సర్పయజ్ఞోపవీతినీమ్|
దంష్ట్రాకరాలవదనామ్ నరమాలా విభూషితాం|
అస్థిచర్మావిశేషాం తాం వహ్నికూటసమప్రభాం|
వ్యాఘ్రాంబరాం మహాప్రౌఢశవాసన
విరాజితాం|
రణేస్మరణమాత్రేణ భక్తేభ్యో
విజయప్రదాం|
శూలంసర్పంచటంకాసిసృణిఘంటాశనిద్వయమ్|
పాశామగ్నిమభీతించ దధానాం
విజయాంస్మరేత్||
74. సర్వమంగళా నిత్య
స్వోం సర్వమంగళాయై నమః| ఋషి – మహేశాని|
ఛందస్సు – గాయత్రి| స్వో,
సర్వమంగళాయై, నమః – వీటి రెండు ఆవృత్తములతో షడంగన్యాసం
చెయ్యాలి.
ధ్యానం:
శుభ్రపద్మాసనే రమ్యాం
చంద్రకుందసమద్యుతిమ్|
సుప్రసన్నాం శశిముఖీం
నానారత్నవిభూషితాం|
అనంతముక్తాభరణాం స్రవంతీమమృతద్రవం|
వరదాభయశోభాఢ్యాం
స్మరేత్సౌభాగ్యవర్ధినీం||
75. జ్వాలామాలినీ నిత్య
ఓం నమోభగవతి జ్వాలామాలినిదేవి
సర్వభూతాసంహారకారికే జాతవేదసి జ్వలన్తి జ్వలజ్వల ప్రజ్వలప్రజ్వల హుంహుంరర హుంఫట్|
ర-బీజం| ఫట్-శక్తిః|
హుం-కీలకం| ఓం నమోభగవతి జ్వాలామాలిని, సర్వభూతాసంహారకారికే,
జాతవేదసి, జ్వలన్తి జ్వలజ్వల, ప్రజ్వలప్రజ్వలహుంహుం, రరహుంఫట్
– వీటితో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ద్వంద్వశఃపరమేశానివహ్నివర్ణేన
వేష్టయేత్|
ఉద్యద్విద్యుల్లతాకాంతి
స్వర్ణాభరణభూషితాం|
మహాసింహాసనప్రౌఢాం జ్వాలామాలాం
కరాలినీం|
అరిశంఖౌ ఖడ్గఖేటే త్రిశూలం డమరుం తథా|
పానపాత్రంచ వరదం దధతీం సంస్మరేద్
యజేత్||
76. విచిత్రా నిత్య
చ్కౌం| ఋషి – బ్రహ్మ|
ఛందస్సు – గాయత్రి| దేవత – విచిత్ర| కం – బీజం| చ –
కీలకం| ఓం – శక్తిః|
కాం, కీం, కూం, కైం, కౌం, కః – ఇవి షడంగబీజములు
ధ్యానం:
శుభ్రాంగీం జ్ఞానదానిత్యం
విచిత్రవసనాసదా|
విచిత్రతిలకా నిత్యంవిచిత్రకుసుమోజ్జ్వలా||
ఇది శ్రీవిద్యారణ్యయతి రచించిన శ్రీవిద్యార్ణవతంత్రమునకు
విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు
మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ
ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ
అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము
చేసిన ఏడవశ్వాస సమాప్తము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి