సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఫిబ్రవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 26

 

పంచసుందరీవిద్యావిధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు - ఈనాటికీ నా ముఖము ద్వారా ఈ మంత్ర జపము జరుగుచున్నది. హే దేవీ! ఈ పంచవిద్య మూడులోకములందునూ దుర్లభము. ఇందులో మొదటి విద్య ఈవిధంగా ఉంటుంది -

ఐం హం ఐం ఐం హకల హ్రీం హ్రీం హ్రీం హం సః

రెండవ విద్య: ఐం హ్రీం సౌం లం ఈం ఉం

మూడవ విద్య: ఐం ఐం ఐం హస ఏ హ స హ స ఐం, హకలహ్రీం హ్రీం హ్రీం హ్రీం హ్రీం

నాల్గవ విద్య: ఈ హ హ హం హం హం ఐం ఐం క్లీం క్లీం హ్రీం హ్రీం

ఐదవ విద్య: స హ హ స ల క్ష హ స, హ స ల అ క్ష, హస ల క్ష స క్షరక్రౌం (?)|

ధ్యానము సంపత్ప్రదాదేవీ క్రమంలో చెయ్యాలి. ఋషి, పూజాదులు త్రిపురేశీ క్రమంలో చెయ్యాలి. మరో విధంగా లేదు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన పంచసుందరీవిద్యావిధివివరణం అను ఇరవైఆరవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: