సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, నవంబర్ 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 12

 

101.                సర్వజ్ఞ గాయత్రి సర్వజ్ఞాయై విద్మహే మహామాయాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

102.                సర్వశక్తి గాయత్రి సర్వశక్త్యైచ విద్మహే మహాశక్త్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|