సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, నవంబర్ 2022, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 12

 

101.                సర్వజ్ఞ గాయత్రి సర్వజ్ఞాయై విద్మహే మహామాయాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

102.                సర్వశక్తి గాయత్రి సర్వశక్త్యైచ విద్మహే మహాశక్త్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

103.                సర్వైశ్వర్యప్రదా గాయత్రి సర్వైశ్వర్యప్రదాయై విద్మహే ఐశ్వర్యాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

104.                సర్వజ్ఞాన గాయత్రి సర్వజ్ఞానమయై విద్మహే జ్ఞానాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

105.                సర్వవ్యాధివినాశిని గాయత్రి సర్వవ్యాధివినాశిన్యై విద్మహే ఔషధాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

106.                సర్వాధారస్వరూపిణి గాయత్రి సర్వాధారస్వరూపిణ్యై విద్మహే ఆధారాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

107.                సర్వపాపహరాదేవి గాయత్రి సర్వపాపహరాయై విద్మహే సర్వతీర్థస్వరూపిణ్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

108.                సర్వానందమయిదేవి గాయత్రి సర్వానందమయ్యై విద్మహే మహానందాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

109.                సర్వరక్షాస్వరూపిణి గాయత్రి సర్వరక్షాస్వరూపిణ్యై విద్మహే సర్వరక్షణాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

110.                సర్వేప్సితఫలప్రదా గాయత్రి సర్వేప్సితఫలప్రదాయై విద్మహే ఫలాత్మికాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

111.                వశీనీ గాయత్రి వశినీదేవ్యై విద్మహే పుస్తకహస్తాయై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

112.                కామేశ్వరి గాయత్రి కామేశ్వర్యైచ విద్మహే వాగ్దేవ్యైచ ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

113.                మోదినీ గాయత్రి మోదినీదేవ్యై విద్మహే మహావాణ్యై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

114.                విమలా గాయత్రి విమలాదేవ్యై విద్మహే మాలాధరాయై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

115.                అరుణా గాయత్రి అరుణావాగ్దేవ విద్మహే శ్వేతవర్ణాయై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

116.                జయినీ గాయత్రి జయినీదేవ్యై విద్మహే మహావాగీశ్యై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

117.                సర్వేశ్వరి గాయత్రి సర్వేశ్వర్యై విద్మహే సర్వవాగీశ్యై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

118.                కౌలీనీ గాయత్రి కౌలీనీదేవ్యై విద్మహే కులమార్గాయై ధీమహి తన్నో వాచా ప్రచోదయాత్|

119.                బాణిని గాయత్రి మహాబాణిన్యై విద్మహే పుష్పాత్మికాయై ధీమహి తన్నో బాణా ప్రచోదయాత్|

120.                చాపినీ గాయత్రి పుష్పచాపిన్యై విద్మహే పుండ్రాత్మికాయై ధీమహి తన్నశ్చాప ప్రచోదయాత్|

121.                పాశినీ గాయత్రి పుష్పాపాశిన్యై విద్మహే పాశచ్ఛేదిన్యై ధీమహి తన్నః పాశినీ ప్రచోదయాత్|

122.                అంకుశిని గాయత్రి అంకుశిన్యై విద్మహే పుష్పాత్మికాయై ధీమహి తన్నః సృణిః ప్రచోదయాత్|

123.                కామేశ్వరీ గాయత్రి కామరూపవాసిన్యై విద్మహే రుద్రశక్త్యై ధీమహి తన్నః కామేశ్వరీ ప్రచోదయాత్|

124.                వజ్రేశ్వరీ గాయత్రి జాలంధరస్థాయై విద్మహే విష్ణుశక్త్యై ధీమహి తన్నో వజ్రేశ్వరీ ప్రచోదయాత్|

125.                భగమాలినీ గాయత్రి పూర్ణపీఠస్థాయై విద్మహే బ్రహ్మశక్త్యై ధీమహి తన్నో భగమాలినీ ప్రచోదయాత్|

126.                త్రిపురా గాయత్రి త్రిపురాదేవ్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

127.                త్రిపురేశి గాయత్రి త్రిపురేశ్వర్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

128.                త్రిపురసుందరి గాయత్రి త్రిపురసుందర్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

129.                త్రిపురాశ్రీ గాయత్రి త్రిపురాశ్రియై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

130.                త్రిపురమాలిని గాయత్రి త్రిపురమాలిన్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

131.                త్రిపురవాసిని గాయత్రి త్రిపురవాసిన్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

132.                త్రిపురాసిద్ధ గాయత్రి త్రిపురాసిద్ధాయై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

133.                త్రిపురాంబా గాయత్రి త్రిపురాంబాయై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

134.                మహాత్రిపురసుందరి గాయత్రి మహాత్రిపురసుందర్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నః క్లిన్నా ప్రచోదయాత్|

135.                కామేశ్వరీ నిత్యా గాయత్రి కామేశ్వర్యై విద్మహే నిత్యక్లిన్నాయై ధీమహి తన్నో నిత్యాప్రచోదయాత్|

136.                భగమాలినీ నిత్యా గాయత్రి భగమాలిన్యై విద్మహే సర్వవశంకర్యై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

137.                నిత్యక్లిన్నా నిత్యా గాయత్రి నిత్యక్లిన్నాయై విద్మహే నిత్యమదద్రవాయై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

138.                భేరుండా నిత్యా గాయత్రి భేరుండాయై విద్మహే విషహారాయై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

139.                వహ్నివాసిని నిత్యా గాయత్రి వహ్నివాసిన్యై విద్మహే సిద్ధిప్రదాయై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

140.                మహావజ్రేశ్వరీ నిత్యా గాయత్రి మహావజ్రేశ్వర్యై విద్మహే వజ్రనిత్యాయై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

141.                శివదూతీ నిత్యా గాయత్రి శివదూత్యై విద్మహే శివంకర్యై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

142.                త్వరితా నిత్యా గాయత్రి త్వరితాయై విద్మహే మహానిత్యాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

143.                కులసుందరి నిత్యా గాయత్రి వాగీశ్వర్యై (కులసుందర్యై) విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్న శక్తిః ప్రచోదయాత్|

144.                నిత్యా నిత్యా గాయత్రి నిత్యాభైరవ్యై విద్మహే నిత్యానిత్యాయై ధీమహి తన్నో యోగినీ ప్రచోదయాత్|

145.                నీలాపతాక నిత్యా గాయత్రి నీలాపతాకాయై విద్మహే మహానిత్యాయై ధీమహి ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

146.                విజయా నిత్యా గాయత్రి విజయాదేవ్యై విద్మహే మహానీత్యాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

147.                సర్వమంగళా నిత్యా గాయత్రి సర్వమంగళాయై విద్మహే చంద్రాత్మికాయై ధీమహి తన్నో నిత్యా ప్రచోదయాత్|

148.                జ్వాలామాలిని నిత్యా గాయత్రి జ్వాలామాలిన్యై విద్మహే మహాజ్వాలాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

149.                విచిత్ర నిత్యా గాయత్రి విచిత్రాయై విద్మహే మహానిత్యాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

షడ్దర్శన గాయత్రి

150.                బ్రహ్మ గాయత్రి ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యం| భర్గోదేవస్యధీమహి| ధీయోయోనః ప్రచోదయాత్|

151.                విష్ణు గాయత్రి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్|

152.                ఆదిత్య గాయత్రి ఆదిత్యాయ విద్మహే మార్తాండాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్|

153.                శివ గాయత్రి సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్|

154.                బుద్ధ గాయత్రి మహాసిద్ధాయ విద్మహే సర్వజ్ఞాయ ధీమహి తన్నో బుద్ధః ప్రచోదయాత్|

155.                శక్తి గాయత్రి సర్వ సమ్మోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్|

సమయ విద్యా గాయత్రి

156.                పూర్వ సమయ గాయత్రి సర్వామ్నాయై విద్మహే విశ్వజనన్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

157.                దక్షిణ సమయ గాయత్రి బగళాంబాయై విద్మహే బ్రహ్మాస్త్రవిద్యాయై ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్|

158.                పశ్చిమ సమయ గాయత్రి కాళరాత్ర్యై విద్మహే కాళేశ్వర్యై ధీమహి తన్నో మోహినీ ప్రచోదయాత్|

పశ్చిమ సమయ దేవతల గాయత్రి

159.                జయదుర్గా గాయత్రి నారాయణ్యై విద్మహే దుర్గాయై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్|

160.                కుబ్జికా గాయత్రి కుబ్జికాయై విద్మహే నరాన్త్రమాలాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

161.                ప్రత్యఙ్గిరా గాయత్రి అపరాజితాయై విద్మహే ప్రత్యఙ్గిరాయై ధీమహి తన్నో ఉగ్రా ప్రచోదయాత్|

162.                దుర్గా మహాదేవ్యై విద్మహే దుర్గాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

ఉత్తర సమయ గాయత్రి

163.                ఛిన్నమస్తా గాయత్రి వజ్రవైరోచిన్యై విద్మహే ఛిన్నమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

164.                కాళీగాయత్రి కాళికాయై విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో ఘోరే ప్రచోదయాత్|

165.                తారా గాయత్రి తారాయై విద్మహే ఛిన్నమస్తాయై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

పంచ పంచిక గాయత్రి

166.                శ్రీవిద్యా లక్ష్మి శ్రీవిద్యాయై విద్మహే మహాశ్రియై ధీమహి తన్నః శ్రీః ప్రచోదయాత్|

167.                లక్ష్మీ లక్ష్మై దేవ్యై విద్మహే శ్రీదేవ్యై ధీమహి తన్నః శ్రీః ప్రచోదయాత్|

168.                మహాలక్ష్మి మహాలక్ష్మ్యై విద్మహే మహాశ్రియై ధీమహి తన్నః శ్రీః ప్రచోదయాత్|

169.                త్రిశక్తిలక్ష్మి త్రిశక్తి లక్ష్మ్యై విద్మహే మహాభైరవ్యై ధీమహి తన్నః శ్రీః ప్రచోదయాత్|

170.                సామ్రాజ్య లక్ష్మి సామ్రాజ్యలక్ష్మ్యై విద్మహే జయంకర్యై ధీమహి తన్నః శ్రీః ప్రచోదయాత్|

పంచకోశగాయత్రి

171.                శ్రీవిద్యా కోశాంబా శ్రీవిద్యాయై విద్మహే మహాకోశేశ్వర్యై ధీమహి తన్నః కోశా ప్రచోదయాత్|

172.                పరంజ్యోతి పరంజ్యోతిషే విద్మహే ప్రాణవాత్మికాయై ధీమహి తన్నః కోశా ప్రచోదయాత్|

173.                పరానిష్కళా పరానిష్కళాయై విద్మహే పరశాంభవ్యై ధీమహి తన్నః కోశా ప్రచోదయాత్|

174.                అజపా అజపాయై విద్మహే హంసాత్మికాయై ధీమహి తన్నః కోశా ప్రచోదయాత్|

175.                మాతృకా మాతృకాయై విద్మహే వాగీశ్వర్యై ధీమహి తన్నః కోశా ప్రచోదయాత్|

పంచకల్పలతా గాయత్రి

176.                శ్రీవిద్యా కల్పలతా శ్రీవిద్యాయై విద్మహే కల్పలతేశ్వర్యై ధీమహి తన్నః కల్పలతా ప్రచోదయాత్|

177.                త్వరితా త్వరితా దేవ్యై విద్మహే మహాదేవ్యై ధీమహి తన్నః కల్పలతా ప్రచోదయాత్|

178.                పారిజాతేశ్వరి పారిజాతేశ్వర్యై విద్మహే కామప్రదాయై ధీమహి తన్నః కల్పలతా ప్రచోదయాత్|

179.                త్రికూట త్రికూటాయై విద్మహే జగజ్జనన్యై ధీమహి తన్నః కల్పలతా ప్రచోదయాత్|

180.                పంచబాణేశ్వరి పంచబాణేశ్వర్యై విద్మహే సర్వసంక్షోభిణ్యై ధీమహి తన్నః కల్పలతా ప్రచోదయాత్|

పంచకామదుఘా గాయత్రి

181.                శ్రీవిద్యా కామదుఘా శ్రీవిద్యాయై విద్మహే కామదుఘేశ్వర్యై ధీమహి తన్నః కామదుఘా ప్రచోదయాత్|

182.                అమృతపీఠేశ్వరి అమృతపీఠేశ్వై విద్మహే అమృతేశ్వర్యై ధీమహి తన్నః కామదుఘా ప్రచోదయాత్|

183.                సుధాసు సుధాసూత్యై విద్మహే సుధాత్మికాయై ధీమహి ధీమహి తన్నః కామదుఘా ప్రచోదయాత్|

184.                అమృతేశ్వరి అమృతేశ్వర్యై విద్మహే విశ్వ దీపిన్యై ధీమహి తన్నః కామదుఘా ప్రచోదయాత్|

185.                అన్నపూర్ణ అన్నపూర్ణై విద్మహే సర్వసంజీవిన్యై ధీమహి తన్నః కామదుఘా ప్రచోదయాత్|

పంచరత్నాంబా గాయత్రి

186.                శ్రీవిద్యా రత్నాంబా శ్రీవిద్యాయై విద్మహే రత్నేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

187.                సిద్ధలక్ష్మి సిద్ధలక్ష్మ్యై విద్మహే రత్నేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

188.                మాతంగీ మాతంగిన్యై విద్మహే రత్నేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

189.                భువనేశ్వరి భువనేశ్వర్యై విద్మహే రత్నేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

190.                వారాహి వారాహ్యై విద్మహే రత్నేశ్వర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్|

 

ఇంకాఉంది...

 


కామెంట్‌లు లేవు: