సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, నవంబర్ 2023, మంగళవారం

శ్రీమహాగణపతి చతురావృత్తి తర్పణ విధి

 

శ్రీ మాత్రే నమ:

శ్రీ మహాగణపతయే నమ:

శ్రీ గురుస్సర్వకారణ భూతాశక్తి:

సాధకుడు బ్రహ్మ ముహూర్తముననే నిద్రలేచి శ్రీగురుపాదుకలను స్మరించి ఇష్టదేవతను తన హృదమమునందు భావించి, స్మరించాలి. నిత్యకాలకృత్యములను పూర్తిచేసుకొని ధౌతవస్త్రములను ధరించి, సంధ్యావందనాది నిత్యకర్మలను ఆచరించాలి.

ప్రార్ధన:

ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవింకవీణామ్ ముపవశ్ర వస్తమమ్| జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనఃశ్రుణ్వన్ నోతిభిః సీదసాదనం| శ్రీ మహాగణాధిపతయే నమః|

తత్త్వశోధనం:

ఓం గం ఆత్మ తత్త్వాయ స్వాహా|

ఓం గం విద్యా తత్త్వాయ స్వాహా|

ఓం గం శివ తత్త్వాయ స్వాహా|

ఓం గం సర్వతత్త్వం తత్త్వాయ స్వాహా|

మూలేన ప్రాణానాయమ్య|

ఈ క్రింది మంత్రములతో ఒకొక్క మంత్రమునకు మూడు సార్లు అర్ఘ్యమును ఇవ్వాలి.

1) ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి| తన్నో దంతిః ప్రచోదయాత్|

2) ఓం సూర్యమండలస్థ్యాయ మహాగణపతయే ఎషోర్ఘ్యః స్వాహా|

గురూపదేశముగా మహాగణపతి మంత్రమును అంగన్యాస, కరన్యాసములతో 108 లేక 28 సార్లు జపము చెయ్యాలి. ఆ తర్వాత ఉత్తరన్యాసం కూడా చెయ్యాలి.

జపమును, "అనేన కర్మణా భగవాన్ శ్రీమహాగాణపతిః ప్రీయతాం" అని గణపతికి నివేదించాలి.

గురుపాదుకా మంత్రములను జపించాలి.

చతురావృత్తి తర్పణము

ఆచమ్య| ప్రాణానాయమ్య| దేశకాలౌ సంకీర్త్య| మమ శ్రీమహాగణపతి ప్రసాద సిద్యర్ధే సర్వవిఘ్న నివారణార్ధం చతురావృత్తి తర్పణం కరిష్యే| ఇతి సంకల్ప్యః|

హస్తమాత్రం చతురస్రమండలం పరిగృహ్య| (ఆ మండలములో కలశమును స్థాపించాలి)

బ్రహ్మాండోదరతీర్థాని కరైఃస్పృస్టానితేరవే| తేన సత్యేనమేదేవ తీర్ధం దేహి దివాకర|| ఇతి మంత్రేణ సూర్యమభ్యర్ధ|

ఆవాహయామిత్వామ్ దేవి తర్పణాయేహ సుందరి| ఏహి గంగే నమస్తుభ్యం సర్వతీర్థ సమన్వితే| ఇతి గంగాం ప్రార్ధ్య|

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః| ఇతి ఉచ్చార్య|

క్రోం - ఇతి అంకుశముద్రయా గంగాదీన్ తీర్థాన్యావాహ్య|

వం - ఇతి అమృతబీజేన సప్తవారభిమంత్ర్య|

తత్ర, చతురస్ర, అష్టదళ, షట్కోణ, త్రికోణాత్మకం మహాగణపతి యంత్రం విచింత్య|

స్వదేహే ఋష్యాది న్యాసాన్ న్యస్య| తద్యథా -

అస్యశ్రీ మహాగణపతి మహామంత్రస్య | గణక ఋషి:| నిచృద్గాయత్రీఛందః| శ్రీ మహా గణపతిర్దేవతా

గం - బీజం | స్వాహా - శక్తి | గ్లౌం - కీలకం | శ్రీ మహాగణపతి తర్పణే వినియోగః |

 ఓం శ్రీం హ్రీం క్లీం ఓం గాం  -  అంగుష్టాభ్యాం నమః                    -    హృదయాయ నమః

 ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం గీం   -   తర్జనీభ్యాం నమః                       -    శిరసే స్వాహ

 ఓం శ్రీం హ్రీం క్లీం హ్రీం గూం - మధ్యమాభ్యాం నమః                   -  శిఖాయై వౌషట్

 ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం గైం -  అనామికాభ్యాం నమః                    -  కవచాయహుం

 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం  -  కనిష్ఠికాభ్యాం నమః                    -  నేత్రత్రయాయ వౌషట్

 ఓం శ్రీం హ్రీం క్లీం గం గః  -  కరతలకర పృష్ఠాభ్యాం నమః              -  అస్త్రాయఫట్

భూర్భువస్సువరో మితి దిగ్బంధః |

ధ్యానం:

ధ్యాయే హృదబ్జే శోణాంగం వామోత్సంగ విభూషయా| సిద్దలక్ష్మ్యా సమాశ్లిష్ట పార్శ్వమర్దేందు శేఖరం||

వామాధః కరతో దక్షాథాకరాంతేషు పుష్కరే| పరిష్కృతం మాతులుంగ గదా పుండ్రేక్షుకార్ముకైః|

శూలేన శంఖ చక్రాభ్యాం పాశోత్పలయుగేనచ| శాలిమంజరికా స్వీయదంతాచలమణిఘటైః|

శ్రవన్మదంచ సానందం శ్రీ శ్రీపత్యాదిసంవృతం| అశేష విఘ్న విధ్వంసనిఘ్నం  విఘ్నేశ్వరం భజే||

- ఇతి ధ్యాత్వా

యంత్రే సావరణదేవమావాహ్య|

తతః తద్యాంతే మూర్తిచ గంధ పుష్ప దూర్వాంకురైః పఞ్చోపచారైరర్చయేత్| తద్యథా -

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే లం పృధ్వీ తత్వాత్మనే మనసా గంధం పరికల్పయామి నమః (త్రివారం)

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే హం ఆకాశ తత్వాత్మనే మనసా పుష్పం పరికల్పయామి నమః (త్రివారం)

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే యం వాయు తత్వాత్మనే మనసా ధూపం పరికల్పయామి నమః (త్రివారం)

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే రం రూప తత్వాత్మనే మనసా దీపం పరికల్పయామి నమః (త్రివారం)

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే వం రస తత్వాత్మనే మనసా అమృత నైవేద్యం పరికల్పయామి నమః (త్రివారం)

ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే సం సర్వ తత్వాత్మనే మనసా తాంబూలం పరికల్పయామి నమః (త్రివారం)

తర్పణములు

1. మూలం మహాగణపతిం తర్పయామి                                                   | (12 సార్లు)

2. ఓం శ్రీం హ్రీం క్లీం ఓం స్వాహా మహాగణపతిం తర్పయామి                             | (4 సార్లు)

3. మూలం మహాగణపతిం తర్పయామి                                                   | (4 సార్లు)

4. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం స్వాహా మహాగణపతిం తర్పయామి                             | (4 సార్లు)

5. మూలం మహాగణపతిం తర్పయామి                                                   | (4 సార్లు)

6. ఓం శ్రీం హ్రీం క్లీం హ్రీం స్వాహా మహాగణపతిం తర్పయామి                            | (4 సార్లు)

7. మూలం మహాగణపతిం తర్పయామి                                                   | (4 సార్లు)

8. ఓం శ్రీం హ్రీం క్లీం క్లీం స్వాహా మహాగణపతిం తర్పయామి                             | (4 సార్లు)

9. మూలం మహాగణపతిం తర్పయామి                                                   | (4 సార్లు)

10. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

11. మూలం మహాగణపతిం తర్పయామి                                                  | (4 సార్లు)

12. ఓం శ్రీం హ్రీం క్లీం గం స్వాహా మహాగణపతిం తర్పయామి                            | (4 సార్లు)

13. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

14. ఓం శ్రీం హ్రీం క్లీం గం స్వాహా మహాగణపతిం తర్పయామి                            | (4 సార్లు)

15. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

16. ఓం శ్రీం హ్రీం క్లీం ణ౦ స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

17. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

18. ఓం శ్రీం హ్రీం క్లీం పం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

19. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

20. ఓం శ్రీం హ్రీం క్లీం తం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

21. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

22. ఓం శ్రీం హ్రీం క్లీం యేం స్వాహా మహాగణపతిం తర్పయామి                         | (4 సార్లు)

23. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

24. ఓం శ్రీం హ్రీం క్లీం వం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

25. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

26. ఓం శ్రీం హ్రీం క్లీం రం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

27. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

28. ఓం శ్రీం హ్రీం క్లీం వం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

29. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

30. ఓం శ్రీం హ్రీం క్లీం రం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

31. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

32. ఓం శ్రీం హ్రీం క్లీం దం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

33. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

34. ఓం శ్రీం హ్రీం క్లీం సం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

35. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

36. ఓం శ్రీం హ్రీం క్లీం ర్వం స్వాహా మహాగణపతిం తర్పయామి                          | (4 సార్లు)

37. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

38. ఓం శ్రీం హ్రీం క్లీం జం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

39. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

40. ఓం శ్రీం హ్రీం క్లీం నం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

41. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

42. ఓం శ్రీం హ్రీం క్లీం మేం స్వాహా మహాగణపతిం తర్పయామి                          | (4 సార్లు)

43. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

44. ఓం శ్రీం హ్రీం క్లీం వం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

45. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

46. ఓం శ్రీం హ్రీం క్లీం శం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

47. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

48. ఓం శ్రీం హ్రీం క్లీం మాం స్వాహా మహాగణపతిం తర్పయామి                         | (4 సార్లు)

49. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

50. ఓం శ్రీం హ్రీం క్లీం నం స్వాహా మహాగణపతిం తర్పయామి                           | (4 సార్లు)

51. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

52. ఓం శ్రీం హ్రీం క్లీం యం స్వాహా మహాగణపతిం తర్పయామి                         | (4 సార్లు)

53. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

54. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాం స్వాహా మహాగణపతిం తర్పయామి                        | (4 సార్లు)

55. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

56. ఓం శ్రీం హ్రీం క్లీం హాం స్వాహా మహాగణపతిం తర్పయామి                          | (4 సార్లు)

57. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

58. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రియం స్వాహా మహాగణపతిం తర్పయామి                       | (4 సార్లు)

59. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

60. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీపతిం స్వాహా మహాగణపతిం తర్పయామి                       | (4 సార్లు)

61. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

62. ఓం శ్రీం హ్రీం క్లీం గిరిజాం స్వాహా మహాగణపతిం తర్పయామి                      | (4 సార్లు)

63. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

64. ఓం శ్రీం హ్రీం క్లీం గిరిజాపతిం స్వాహా మహాగణపతిం తర్పయామి                  | (4 సార్లు)

65. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

66. ఓం శ్రీం హ్రీం క్లీం రతీం స్వాహా మహాగణపతిం తర్పయామి                         | (4 సార్లు)

67. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

68. ఓం శ్రీం హ్రీం క్లీం రతిపతీం స్వాహా మహాగణపతిం తర్పయామి                     | (4 సార్లు)

69. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

70. ఓం శ్రీం హ్రీం క్లీం మహీం స్వాహా మహాగణపతిం తర్పయామి                      | (4 సార్లు)

71. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

72. ఓం శ్రీం హ్రీం క్లీం మహీపతిం స్వాహా మహాగణపతిం తర్పయామి                  | (4 సార్లు)

73. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

74. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీం స్వాహా మహాగణపతిం తర్పయామి                 | (4 సార్లు)

75. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

76. ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతిం స్వాహా మహాగణపతిం తర్పయామి              | (4 సార్లు)

77. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

78. ఓం శ్రీం హ్రీం క్లీం ఋద్ద్వీం స్వాహా మహాగణపతిం తర్పయామి                     | (4 సార్లు)

79. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

80. ఓం శ్రీం హ్రీం క్లీం ఆమోదం స్వాహా మహాగణపతిం తర్పయామి                    | (4 సార్లు)

81. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

82. ఓం శ్రీం హ్రీం క్లీం సమృద్ద్వీం స్వాహా మహాగణపతిం తర్పయామి                   | (4 సార్లు)

83. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

84. ఓం శ్రీం హ్రీం క్లీం ప్రమోదం స్వాహా మహాగణపతిం తర్పయామి                    | (4 సార్లు)

85. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

86. ఓం శ్రీం హ్రీం క్లీం కాంతిం స్వాహా మహాగణపతిం తర్పయామి                      | (4 సార్లు)

87. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

88. ఓం శ్రీం హ్రీం క్లీం సుముఖం స్వాహా మహాగణపతిం తర్పయామి                   | (4 సార్లు)

89. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

90. ఓం శ్రీం హ్రీం క్లీం మదనావతీం స్వాహా మహాగణపతిం తర్పయామి                | (4 సార్లు)

91. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

92. ఓం శ్రీం హ్రీం క్లీం దుర్ముఖం స్వాహా మహాగణపతిం తర్పయామి                   | (4 సార్లు)

93. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

94. ఓం శ్రీం హ్రీం క్లీం మదద్రవాం స్వాహా మహాగణపతిం తర్పయామి                  | (4 సార్లు)

95. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

96. ఓం శ్రీం హ్రీం క్లీం అవిఘ్నం స్వాహా మహాగణపతిం తర్పయామి                   | (4 సార్లు)

97. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

98. ఓం శ్రీం హ్రీం క్లీం ద్రావిణీం స్వాహా మహాగణపతిం తర్పయామి                     | (4 సార్లు)

99. మూలం మహాగణపతిం తర్పయామి                                                 | (4 సార్లు)

100. ఓం శ్రీం హ్రీం క్లీం విఘ్నకర్తారం స్వాహా మహాగణపతిం తర్పయామి              | (4 సార్లు)

101. మూలం మహాగణపతిం తర్పయామి                                                | (4 సార్లు)

102. ఓం శ్రీం హ్రీం క్లీం వసుధారాం స్వాహా మహాగణపతిం తర్పయామి                | (4 సార్లు)

103. మూలం మహాగణపతిం తర్పయామి                                                | (4 సార్లు)

104. ఓం శ్రీం హ్రీం క్లీం శంఖనిధిం స్వాహా మహాగణపతిం తర్పయామి                 | (4 సార్లు)

105. మూలం మహాగణపతిం తర్పయామి                                                | (4 సార్లు)

106. ఓం శ్రీం హ్రీం క్లీం వసుమతీం స్వాహా మహాగణపతిం తర్పయామి                | (4 సార్లు)

107. మూలం మహాగణపతిం తర్పయామి                                                | (4 సార్లు)

108. ఓం శ్రీం హ్రీం క్లీం ప్రజ్ఞానిధిం స్వాహా మహాగణపతిం తర్పయామి                  | (4 సార్లు)

109. మూలం మహాగణపతిం తర్పయామి                                                | (4 సార్లు)

 - ఇతి చతురావృత్తి విధి.

ఆ తర్వాత శక్తి కొలది స్వామిని పూజించవచ్చును.


కామెంట్‌లు లేవు: