సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఆగస్టు 2023, సోమవారం

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం

 

శ్రీమహాకాళ సంహితలో చెప్పబడిన శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం ఎంతో మహిమాన్వితమైనది. ఈ స్తవ పారాయణ వలన సాధకుని కామము నిర్మూలించబడి బాలా మంత్రం త్వరగా సిద్ధిస్తుందని ప్రతీతి. 

స్తవం:

బ్రాహ్మీ రూపధరే దేవీ బ్రహ్మాత్మా బ్రహ్మపాలికా।

విద్యా మంత్రాధికం సర్వం సిద్ధిం దేహి పరమేశ్వరీ॥ 1

మహేశ్వరీ మహామాయా మానందా మోహ హారిణీ।

మంత్ర సిద్ది ఫలం దేహి మహామంత్రార్ణవేశ్వరీ॥ 2

గుహ్యేశ్వరీ గుణాతీత గుహ్య తత్త్వార్ధ దాయినీ।

గుణ త్రయాత్మికా దేవీ మంత్ర సిద్ధిం దదస్వ మామ్॥ 3

నారాయణీచ నాకేశీ నృముండ మాలినీ పరా।

నానాననా నాకులేశీ మంత్ర సిద్ధిం ప్రదేహి మే॥ 4

ఘృష్టి చక్రా మహారౌద్రీ ఘనోపమ వివర్ణకా

ఘోర ఘోరతరా ఘోరా మంత్ర సిద్ధి ప్రదా భవా॥ 5

శక్రాణీ సర్వ దైత్యఘ్నీ సహస్ర లోచనీ శుభా।

సర్వారిష్ట వినిర్ముకా సా దేవీ మంత్ర సిద్ధిదా॥ 6

చాముండాదేవి రూపేశీ చలజ్ జిహ్వా భయానకా

చతుష్పీఠేశ్వరీ దేహి మంత్ర సిద్ధిం సదా మమ॥ 7

లక్ష్మీ లావణ్య వర్ణాచ రక్తా రక్త మహాప్రియా।

లంబకేశా రత్నభూషా మంత్ర సిద్ధిం సదా దదా॥ 8

బాలా విరార్చితా విద్యా విశాల నయనాననా।

విభూతిదా విష్ణుమాతా మంత్ర సిద్ధిం ప్రయచ్ఛమే॥ 9

ఫలశ్రుతిః

మంత్ర సిద్ధి స్తవం పుణ్యం మహామోక్ష ఫల ప్రదం।

మహామోహ హరం సాక్షాత్ సత్యం మంత్రస్య సిద్ధిదం॥

 

ఇతి శ్రీమహాకాళ సంహితాయాం శ్రీబాలా మంత్ర సిద్ధి స్తవం సంపూర్ణం॥

కామెంట్‌లు లేవు: