సూక్తి

శ్రీవిద్యార్ణవ తంత్రము (శ్రీవిద్యా విషయ సమాహారము) పుస్తకము కొరకు |ఇక్కడ మోహన్ పబ్లికేషన్స్ ద్వారా పొందవచ్చు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, నవంబర్ 2021, శనివారం

శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

శ్రీభువనేశ్వరీ ఆవరణార్చణా కల్పము

          

భువనములకు అధిపతి భువనేశ్వరి హకారము, రేఫ, మాయ (ఈంకారము)లతో కూడి ఉన్నదే శక్తిప్రణవము అదే హ్రీంఇదియే భువనేశ్వరి సూక్ష్మ రూపము హ ఒక ధ్వని దీని నుండియే సమస్త జగత్తు ఉత్పన్నమవుతున్నది అందువలననే ఈమె భువనములకు అధిపతి అయినది ఈ తల్లి ఆరాధన వలన జ్ఞానము, మోక్షము కలుగుతాయి శ్రీవిద్యోపాసకులకు ఈమెను ఆరాధించడం ఎంతో ముఖ్యము ఇంతటి ఉత్కృష్టమైన ఈమె ఆరాధన అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి “శ్రీభువనేశ్వరీ ఆవరణార్చన కల్పము” అను ఈ పుస్తకమును నా శిష్యుడు భువనానందనాథుడు అయలసోమయాజుల ఉమామహేశ్వర రవి పూర్తిగా దక్షిణాచార సంప్రదాయంలో సంకలనం చేసి భక్తజనులకు, సాధకులకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు అతని ఈ ప్రయత్నాన్ని మంత్రవేత్తలు, సాధకులు అభినందింతురుగాక  

 

కామెంట్‌లు లేవు: