సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, జనవరి 2022, సోమవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 23

 

నిత్యాభైరవీవిధివివరణం

షట్కూట భైరవీ వర్ణములను సంహారక్రమంలో లిఖించాలి. ఈ విధంగా సంయోజించడం వలన అది భయహారిణీ నిత్యాభైరవీ విద్య అవుతుంది.

మంత్రము: హం సం కం లం రం డం హః సః కః రః డః హః సః కః రః డః ఐం ఈం ఓం

ఈ దేవత పూజాదులు షట్కూట భైరవీ క్రమంలోనే చెయ్యాలి. ఈ సురేశ్వరీ పశ్చిమామ్నాయ దేవత. ఈ విద్యకు సమానమైన విద్య మూడు లోకములందును దుర్లభము.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన నిత్యాభైరవీవిధి వివరణం అను ఇరవైమూడవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: