షడాధారవిద్య
1. పరమేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సరహస్రౌఃఐంఫ్రేం| ఆజ్ఞా చక్రమునందు న్యాసము చెయ్యాలి.
2.
విచ్చేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం హ్స్రుo ఐం| విశుద్ధి నందు న్యాసము
చెయ్యాలి.
3.
హంసేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఐం కుబ్జికాయై
హంసఫ్రం విచ్చే| అనాహతానందు న్యాసము చెయ్యాలి.
4.
సంవర్తేశ మంత్రము:
ఓం
ఐం హ్రీం శ్రీం క్లీం హ్రాం హ్రీం హ్రూం హ్స్రీం క్ష్రాం క్ష్రీం క్ష్రీం కిణికిణి
హసఫ్రాం హసఫ్రం హ్ఫ్రీం విచ్చే హ్రౌం హసహస హసక్షమలవరయూం ఓం హసక్షమలవాన్ యరాం
హసక్షమాలాన్ వయరూం సీం ఐం హ్స్రీం హ్స్రూం హ్స్రాం హ్రీం హ్రం హ్రాం హ్లాం వాణీం
నిత్యే భగవతి హసఫ్రం కులేశ్వరి హ్వూం హ్లీం హ్లాం హ్వీం హుం హ్యేం హౌం డంఞణానాన్
మే క్ష్రాం క్ష్రీం క్ష్రూం క్షం శ్రీం ఫట్ హ్స్రౌం ఫ్రేం అఘోరముఖి కుబ్జికాయై ఛాం
ఛం ఛీం ఘోరే అఘోరే యంరంలంవంసంహం కిణికిణిమహాకిణి మహాకిణి విచ్చే| స్వాధిష్ఠానమునందు న్యాసము
చెయ్యాలి.
5.
ద్వీపేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం హసఫ్రూం ఐం
రిగటిని పింగటిని విచ్చే| (మణిపూరము నందు న్యాసము చెయ్యాలి)
6.
నవాత్మేశ్వర మంత్రము: ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సహక్షమలవరయూం
నమో భగవతి హ్స్ఫ్రేం కుబ్జికాయై హ్రాం హ్రూం హ్రీం డంజననమే అఘోరముఖి ఛ్రాం ఛ్రూం
ఛ్రీం కిణికిణికిణికిణి విచ్చే| (మూలాధారము నందు న్యాసము చెయ్యాలి)
ఈ
విధంగా షట్ శాంభవ మంత్రములను తెలుపబడెను.
ధ్యానం:
సహస్రసూర్య
సంకాశో మహాదీప్తిధరో గురుః|
షడన్వయేశ్వరః
శ్రీమాన్ పరశంభురజోవ్యయః||
షడాననస్ఫురన్నేత్రత్రయషట్
కసమన్వితః|
ద్వీపిచర్మకటిస్ఫారముండమాలావిభూషణః||
నానాస్థిరత్నపారిజాతపుష్పమాలాసమావృతః|
బ్రహ్మనాభికజాంగుష్ఠోదంష్ట్రావిస్తుతలాపనః||
విచిత్రాభరణైయుక్తః
సర్వవిత్పశుపాశహృత్|
శూలాసీషుశక్తిసృణివరధారీమహాతనుః||
కపాలఫలచాపారిపాశాభయకరామ్బుజః|
దేవావృతఃపితృవనే
క్రీడా కృన్మానసోత్తరే||
ఈ విధంగా పరమేశ్వరిని ధ్యానం చేసి
మూలవిద్యాద్వయముతో పూజ చేసి, జపము చేసి, జప సమర్పణ చెయ్యాలి.
ఊర్ధ్వామ్నాయ మంత్ర భేదములను ఇప్పుడు చెప్పబడుచున్నవి.
పంచసమయవిద్య
శ్రీవిద్యా, బగళా, కాలరాత్రి, జయదుర్గా, ఛిన్నమస్త – అన్య తంత్రములందు ఈ విద్యలను సమయవిద్యగా చెప్పబడెను. ఇందులో శ్రీవిద్య గురించి ఇంతకు ముందే చెప్పబడినది.
బగళ
అస్య శ్రీ బగళాముఖీ మంత్రస్య| నారద ఋషిః| జగతీ ఛందః| శ్రీ బగళాముఖీ దేవతా| హ్ల్రీం బీజం| స్వాహా శక్తిః| కీలయ కీలకం| శ్రీవిద్యాంగత్వేన
వినియోగః|
ఓం హ్ల్రీం – బగలాముఖీ –
సర్వదుష్టానాం – వాచంముఖంపాదం స్తంభయ| జిహ్వాం కీలయ| బుద్ధిం వినాశాయ హ్ల్రీం
ఓం స్వాహా| ఈ విధంగా షడంగన్యాసం
చెయ్యాలి.
ధ్యానం:
మధ్యే సుదాబ్ది
మణిమండపరత్నవేద్యాం సింహాసనోపరిగతాం పరిపీతవర్ణాం|
పీతాంబరాభరణ
మాల్యవిభూషితాంగీం దేవీం భజామి ధృతముద్గరవైరిజిహ్వాం||
మంత్రం:
ఓం హ్ల్రీం బగలాముఖీ
సర్వదుష్టానాం వాచంముఖంపాదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశాయ హ్ల్రీం ఓం
స్వాహా|
ఇంకా ఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి