సూక్తి

భోగములయందు విముక్తి, ఆత్మ విచారమందు ఆసక్తి అనునవి ఈశ్వరానుగ్రహమునకు సూచకములు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, మార్చి 2018, బుధవారం

సమయాచార శ్రీచక్రం



శ్రీసుభయోగస్తుతిననుసరించి, శ్రీచక్రమందు బిందువు అంతర్ త్రికోణమునకు పైన ఉండును. ఆ బిందు స్థానమునే చంద్రమండలము అని అంటారు.

కామెంట్‌లు లేవు: