సాత్వికసపర్యలకువేదసంస్తుతులకు
నామసంకీర్తనలకర్చనలకునీవు
పల్కవేల?మరివడిగాపల్కెదవుశ
జీవుడనుజగన్నాథుడుసేనమనెర
థమునునడుపటయేశ్రీరథాంగయాత్ర!
సంసరణమునమునిగినసాధకులను
రక్షచేయుశక్తియెగవారాహిమాత!
గుప్తభావమిదియెసాధకులజగతికి!
తల్లి!పంచమకారసాధకులకీవు
తక్షణముదర్శనంబిచ్చెదవిక
సమయ
సాధకులకెన్నడునదిసుసాధ్యమవదు
అద్దిఅద్వైతసాధనమౌటలలిత!
చందనపుపీఠమెందుకుశ్యామనీకు
నామదియెనీకుసుఖసదనంబుగాగ
గంధలేపనలేలనోకన్ననీకు
నాపలుకులెగాగసుగంధలేపనములు
నాజనువునుద్ధరింపగనామనసునె
రింగిజీవనంబానందరీతులన్మ
రిపరమగతిమార్గమునన్మురిపముగలుగ
నాకుమంత్రమిచ్చినశివా,నీకిదినుతి!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి