సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

10, ఆగస్టు 2021, మంగళవారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 14

 

పద్నాల్గవ భాగము

దక్షిణామ్నాయదేవతా వివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

ముందు చెప్పబడిన రక్తనేత్రా మంత్రమునకు మధ్యన "క్లిన్నే" రాసిన తర్వాత కామ బీజమును రాయాలి. మదద్రవే, త్రిపురేశాని, వహ్ని మదద్రవే అని జోడించితే దక్షిణామ్నాయ దేవతా విద్య అవుతుంది.

ఈ విద్యకు "భోగినీ" విద్య అని పేరు. ఈ విద్య మూడులోకములందునూ ప్రసిద్ధము. ఈ విద్య ద్వారా బ్రహ్మ, విష్ణు, శివులు పూజించబడుతారు.

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన దక్షిణామ్నాయ దేవతా వివరణం అను పద్నాల్గవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: