15. అష్టాత్రింశత్కళాన్యాసం
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహాం
– ఈశానాయ నమః అంగుష్ఠయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహైం
– తత్పురుషాయ నమః తర్జన్యోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహూం
– అఘోరాయ నమః మధ్యమయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహీం
– వామదేవాయ నమః అనామికయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంహం – సద్యోజాతాయ నమః కనిష్ఠికయోః|
ఈ ప్రకారం క్రమంగా మూర్ధా, ముఖము, హృదయము, రెండు పాదముల అంగుష్ఠ, తర్జనీ, మధ్యమ, అనామిక, కనిష్ఠికములందు న్యాసము
చెయ్యాలి. ఈ విధముగా పూర్వ, దక్షిణ, ఉత్తర, పశ్చిమ ముఖములందు క్రమముగా అంగుష్ఠ, తర్జన్యాది వ్రేళ్ళయందు
న్యాసము చెయ్యాలి. ఆ తర్వాత, హంసాం, హంసీం ఇత్యాదులతో షడంగన్యాసం చెయ్యాలి. ఆ
తర్వాత స్హౌం, స్హీం ఇత్యాదులతో కూడా షండంగన్యాసం చెయ్యాలి. ఆ
తర్వాత ఈ క్రింది ప్రకారం షడంగన్యాసం చెయ్యాలి.
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం –
సర్వజ్ఞాయనమః – అంగుష్ఠయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం – అమృతే
తేజోమాలిని నిత్యతృప్తాయై నమః – తర్జన్యోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం –
బ్రహ్మశిరసేస్వాహా జ్వలిత శిఖాశిఖాయ అనాదిబోధాయ నమః – మధ్యమయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం – వజ్రిణేవజ్రహస్తాయ
స్వతంత్రాయ నమః – అనామికయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం – సౌంవోంహౌం
నిత్యలుప్త శక్తయే నమః – కనిష్ఠికయోః|
ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం – శ్రీంక్లీంపశుహుంఫట్
నిత్యమనంత శక్తయేనమః – కరతలయోః|
ఈ విధంగా హృదయాది షడంగన్యాసం కూడా చేశాక
ఈ క్రింది విధంగా 38 కళల న్యాసం చెయ్యాలి.
అంగుష్ఠతో ఈ క్రింది న్యాసం చెయ్యాలి.
ఓం ఈశానః సర్వవిద్యానాం శశిన్యై నమః –
ఊర్ధ్వవక్త్రే
ఓం ఈశ్వరః సర్వభూతానాం అంగదాయై నమః -
పూర్వవక్త్రే
ఓం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిః
బ్రహ్మోష్టదాయై నమః – దక్షిణవక్త్రే
ఓం బ్రహ్మాశివోమే అస్తు మరీచ్యై నమః –
ఉత్తరవక్త్రే
ఓం సదాశివోం అంశుమాలిన్యై నమః –
పశ్చిమవక్త్రే
అంగుష్ఠ-తర్జనీలను కలిపి ఈ క్రింది
న్యాసం చెయ్యాలి.
ఓం తత్పురుషాయవిద్మహే శాంత్యై నమః –
పూర్వవక్త్రాధః
ఓం మహాదేవాయ ధీమహి విద్యాయై నమః –
దక్షిణవక్త్రాధః
ఓం తన్నోరుద్రః ప్రతిష్ఠాయై నమః –
ఉత్తరవక్త్రాధః
ఓం ప్రచోదయాత్ నివృత్యై నమః –
పశ్చిమవక్త్రాధః
అంగుష్ఠ-మధ్యములను కలిపి ఈ క్రింది
న్యాసం చెయ్యాలి.
ఓం అఘోరేభ్యః తమాయః నమః – హృది
ఓం అథహోరేభ్యో మోహాయ నమః – గ్రీవాయాం
ఓం ఘోరక్షమాయై నమః – దక్షాంసే
ఓం ఘోరతరేభ్యో నిద్రాయై నమః – వామాంసే
ఓం సర్వతః సర్వవ్యాధ్యై నమః – నాభౌ
ఓం సర్వేభ్యో మృత్యవే నమః – కుక్షౌ
ఓం నమస్తే అస్తు క్షుధాయై నమః – పృష్ఠే
ఓం రుద్రరూపేభ్యో తృష్ణాయై నమః – వక్షసి
అంగుష్ఠ-అనామికలను కలిపి ఈ క్రింది
న్యాసం చెయ్యాలి.
ఓం వామదేవాయ నమో రజాయ నమః – గుహ్యే
ఓం జ్యేష్ఠాయనమః జ్యేష్ఠాయనమో రక్షాయై
నమః – లింగే
ఓం రుద్రాయ నమః రత్యై నమః – దక్షోరో
ఓం కాలాయ నమః మాలిన్యై నమః – వామోరౌ
ఓం కలవికరణాయ నమః కామ్యాయై నమః –
దక్షజానుని
ఓం వికరణాయ నమః శశిన్యై నమః – వామజానుని
ఓం బలవికరణాయ నమః క్రియాయై నమః –
దక్షజంఘే
ఓం వికరణాయ నమః బుధ్యై నమః – వామజంఘే
ఓం బలాయ నమః స్థిరాయై నమః – దక్షస్ఫిక్
ఓం బలప్రమథనాయ నమః రాత్ర్యై నమః –
వామస్ఫిక్
ఓం సర్వభూతదమనాయ నమః భ్రామిణ్యై నమః –
కట్యామ్
ఓం మనోన్మనాయ నమః మోహిన్యై నమః – దక్ష
పార్శ్వే
ఓం ఉన్మనాయ నమః జటాయై నమః – వామ
పార్శ్వే
అంగుష్ఠ-కనిష్ఠికలను కలిపి ఈ క్రింది న్యాసం
చెయ్యాలి.
ఓం సద్యోజాతం ప్రపద్యామి సిద్ధ్యై నమః –
దక్షపాదతలే
ఓం సద్యోజాతాయవై నమః బుద్ధ్యై నమః –
వామపాదతలే
ఓం భవే లక్ష్మ్యై నమః – దక్షకరతలే
ఓం అభవే ధృత్యై నమః – వామకరతలే
ఓం అనాదిభావేమేధాయై నమః – నాసికాయాం
ఓం భవస్యమాం ప్రజ్ఞాయై నమః – శిరసి
ఓం భవప్రభావై నమః – దక్షబాహో
ఓం ఉద్భవాయ నమః సుధాయై నమః – వామబాహో
ఈ 38 కళలూ పంచబ్రహ్మకళాదికములు. ఈ న్యాసమును
చేసిన సాధకుడు స్వయంగా తానే శివుడవుతాడు.
ఇంకాఉంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి