సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, మే 2022, బుధవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - ఎనిమిదవశ్వాస - 5

 19.       భువనన్యాసం

అతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆంఇం అతలలోకనిలయ శతకోటిగుహ్యాద్యయోగినీ దేవతాయుతాధార పరాంబాయై నమః – పాదయోః|

వితల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఈంఉంఊం వితలలోకనిలయ శతకోటిఅతిగుహ్యాద్యయోగినీ మూలదేవతా యుగానంత శక్త్యంబా దేవ్యై నమః – గుల్ఫయోః|

సుతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌంఋoo(2)o సుతలలోకనిలయ శతకోటిఅతిగుహ్యాద్యయోగినీ మూలదేవతాయుతచింత్యశక్త్యంబా దేవ్యై నమః – జంఘయోః|

మహాతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం o(2)ఏంఐం మహాతలలోకనిలయ శతకోటిమహాగుహ్యయోగినీ మూలదేవతాయుతస్వాతంత్ర్యశక్త్యంబా దేవ్యై నమః – జాన్వోః|

తలాతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఓంఔం తలాతలలోకనిలయ శతకోటి రహస్యగుహ్యయోగినీ మూలదేవతాయుత పరమగుహ్య ఇచ్ఛా శక్త్యంబా దేవ్యై నమః – ఊర్వోః|

రసాతల: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఅః రసాతలలోకనిలయ శతకోటి రహస్యయోగినీ మూలదేవతాయుత జ్ఞానశక్త్యాంబాదేవ్యై నమః – గుహ్యే|

పాతాళ: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం కంఖంగంఘంఙo పాతాళలోకనిలయ శతకోటి రహస్యాతిరహస్య యోగినీ మూలదేవతాయుత క్రియాశక్త్యాంబా దేవ్యై నమః – మూలాధారే|

భూలోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం చంఛంజంఝంఞo భూలోకనిలయ శతకోటి  అతిరహస్యయోగినీ మూలదేవతాయుత శ్రీడాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – స్వాధిష్ఠానే|

భువర్లోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం టంఠండంఢంణం భువర్లోకనిలయ శతకోటి మహారహస్య యోగినీ మూలదేవతాయుత శ్రీరాకిణీ శక్త్యాంబా దేవ్యై నమః – నాభౌ|

సువర్లోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం తంథందంధంనం సువర్లోకనిలయ శతకోటి పరమరహస్య యోగినీ మూలదేవతాయుత శ్రీలాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – హృదయే|

మహర్లోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం పంఫంబంభంమం మహర్లోకనిలయ శతకోటి గుప్తయోగినీ మూలదేవతాయుత శ్రీకాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – తాలుమూలే|

జనలోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం యంరంలంవం జనలోకనిలయ శతకోటి గుప్తతరయోగినీ మూలదేవతాయుత శ్రీసాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – ఆజ్ఞాయాం|

తపోలోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం శంషంసంహం తపోలోకనిలయ శతకోటి అతిగుప్తయోగినీ మూలదేవతాయుత శ్రీహాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – లలాటే|

సత్యలోక: ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ళంక్షం సత్యలోకనిలయ శతకోటి మహాగుప్తయోగినీ మూలదేవతాయుత శ్రీయాకినీ శక్త్యాంబా దేవ్యై నమః – బ్రహ్మరంధ్రే|

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం ఆం +++క్షం చతుర్దశభూవనాధిపతయే శ్రీపరాంబాదేవ్యై నమః – వ్యాపకన్యాసం

20.       మూర్తిన్యాసం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం కేశవాక్షరశక్తిభ్యాం నమః – లలాటే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఆం నారాణాద్యాభ్యాం నమః – ముఖే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఇం మాధవేష్టదాభ్యాం నమః – దక్షస్కంధే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఈం గోవిందేశానీభ్యాం నమః – దక్షకుక్షే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఉం విష్ణుగ్రాభ్యాం నమః – దక్షోరౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఊం మధుసూదనోర్ధ్వనాయనాభ్యాం నమః–దక్షజానుని

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఋo త్రివిక్రమఋద్ధిభ్యాం నమః – దక్షజఙ్ఘే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఋo(2) వామనరూపిణీభ్యాం నమః – దక్షపాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఌo శ్రీధరలుప్తాభ్యాం నమః – వామపాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఌo(2) హృషీకేశలూనదోషాభ్యాం నమః-వామజంఘే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఏం పద్మనాభైకనాయికాభ్యాం నమః – వామజానుని

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఐం దామోదరైంకారిణీభ్యాం నమః – వామోరౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఓం వాసుదేవౌఘవతీభ్యాం నమః – వామకుక్షౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఔం సంకర్షణసర్వకామాభ్యాం నమః – వామస్కంధే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అం ప్రద్యుమ్నాంజన ప్రభాభ్యాం నమః – వామముఖే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అః అనిరుద్ధాస్థిమాలాధరాభ్యాం నమః- వామమస్తకే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం కంభం భవకరభద్రాభ్యాం నమః – దక్షపాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఖంబం సర్వఖగబలాభ్యాం నమః – వామపాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం గంఫం రుద్రగరిమాదిఫలప్రదాభ్యాం నమః – దక్షపార్శ్వే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఘంపం పశుపతిధర్మప్రశమనీభ్యాం నమః – వామపార్శ్వే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఙoనం ఉగ్రపంక్తినాసాభ్యాం నమః – దక్షబాహో

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం చంఛం మహాదేవచంద్రార్థధారిణీభ్యాం నమః – వామబాహో

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఛందం భీమచందోమయీభ్యాం నమః – కంఠే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం జంథం ఈశానజగస్థ్యానాభ్యాం నమః – ఊర్ధ్వాస్యే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఝంతం తత్పురుషజ్వలత్తారాభ్యాం నమః - పూర్వాస్యే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఞoణం అఘోరజ్ఞానఫలప్రదాభ్యాం నమః – దక్షిణాస్యే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం టంఢం సద్యోజాతటంకధరాభ్యాం నమః – పశ్చిమాస్యే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ఠండం వామదేవఠంకారడామరీభ్యాం నమః – వామాస్యే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం యం బ్రహ్మా యక్షిణీభ్యాం నమః -  మూలాధారే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం రం ప్రజాపతిరంజనీభ్యాం నమః – స్వాధీష్ఠానే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం లం వేధాలక్ష్మీభ్యాం నమః – మణిపూరే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం వం పరమేష్ఠివజ్రిణీభ్యాం నమః – అనాహతే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం శం పితామహశశిధారిణీభ్యాం నమః – విశుద్ధౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం షం విధాతుషడాధారాభ్యాం నమః – ఆజ్ఞాయాం

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం సం విరించిసర్వనాయికాభ్యాం నమః – ఇందౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం హం స్రష్టాహసితాననాభ్యాం నమః – బిందౌ

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం ళం చతురాననలలితాభ్యాం నమః – నాదే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం క్షం హిరణ్యగర్భక్షమాభ్యాం నమః – నాదాంతే

ఓంఐంహ్రీంశ్రీంహ్సౌంస్హౌం అంఆం+++క్షం హరిహరబ్రహ్మాఖ్య త్రిమూర్త్యాత్మకాయై పరాంబాదేవ్యై నమః – సర్వాంగే

 ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: