సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, మార్చి 2024, సోమవారం

ఆమ్నాయ మంత్ర పారాయణ క్రమః - 6

ఊర్ధ్వామ్నాయః

పరాపరాచ సాదేవీ పరాశాంభవమేవచ।  ప్రాసాదం దహరం హంసం మహావాక్యాదికం పరం॥

పంచాక్షరం మహామంత్రతారకం జన్మతారకం। ఈశానముఖసంభూతాః స్వాత్మానందప్రదాయకాః॥

కోటిసంఖ్యా మహాదేవి మద్రూపాః సర్వసిద్ధిదాః। ఏతాః శాంభవపీఠస్థా సహస్రపరివారితాః॥

ఆరాధ్య మాలినీపూర్వం మండలాంతం తధైవచ। సాయుజ్య హేతుకం నిత్యం వందేచోర్ద్వ మకల్మషం॥

ఊర్ద్వామ్నాయస్య చ మనూనాజ్నాంతే తు విభావయేత్॥

1.     అం ఆం ఇం ఈం +++ క్షం ఐం శ్రీం॥

2.     శ్రీం సౌః క్లీం ఐం హ్రీం శ్రీం సకలహ్రీం హసకహలహ్రీం సకలహ్రీం హ్రీం ఐం క్లీం సౌః శ్రీం॥

3.     ఓం సౌః॥

4.     ఓం హ్స్ఖ్ఫ్రే౦

5.     ఐం హ్రీం శ్రీం హ్స్ఖ్ఫ్రే౦ హ్సౌ౦ అహమహ మహమహం హ్సౌ౦ హ్స్ఖ్ఫ్రే౦ శ్రీం హ్రీం ఐం॥

6.     ఐం హ్రీం శ్రీం హౌం॥

7.     హ్సౌం

8.     సౌహ్౦ః

9.     ఓ౦ నమః శివాయ॥

10.       ఓ౦ శ్రీం హ్రీం నమః శివాయ॥

11.       ఓ౦ హ్రీం హౌం నమః శివాయ॥

12.       హంసః॥

13.       ఓమ్ హ్రీం హ్సౌం క్లీం హ్రాం గం హ్రీం రాజాధిరాజయ ప్రసహ్య సాహినే। నమో వయంవై శ్రవణాయ కుర్మహే। సమే కామాన్కామ కామాయ మహ్యం। కామేశ్వరోవైశ్రవణో దధాతు। కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః।

14.       ఓం హ్రీం॥

15.       హం సం రం ఈం॥

16.       ఐంక్లీంసౌః ఓంఐం హ్రీం శ్రీం హసక్షమలవరయ ఊం సహక్షమలవరయ ఈం యరలక్షమయ ఊం శ్రీం హ్రీం ఐం సౌః క్లీం ఐం॥

17.       ఓం కామశవర ఈం హుం ఫట్॥

18.       ఓం మహః పశిం తప తప ర ర ర హుం ఫట్॥

19.       ఓం ప్రజ్నానం బ్రహ్మ। అహం బ్రహ్మాస్మి। తత్త్వమసి। అయమాత్మా బ్రహ్మ। శివోహం శివోహం॥

20.       మఘవరయఘచ్మహిచనడయఙ్ గంశఫట్। ఊర్ధ్వామ్నాయ సమయవిద్యేశ్వరీ చండభైరవ్యంబా శ్రీపాదుకాం పూజయామి నమః॥ 

                                                                                                                                     ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: