సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, అక్టోబర్ 2020, శుక్రవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - తృతీయశ్వాస - 04

 

కామాకర్షిణ్యాది మాతృకలు

కామాకర్షిణీ - బుద్ధ్యాకర్షిణీ - అహంకారాకర్షిణీ - శబ్దాకర్షిణీ - స్పర్శాకర్షిణీ - రూపాకర్షిణీ - రసాకర్షిణీ - గంధాకర్షిణీ - చిత్తాకర్షిణీ - ధైర్యాకర్షిణీ - స్మృత్యాకర్షిణీ - నామాకర్షిణీ - బీజాకర్షిణీ - ఆత్మాకర్షిణీ - అమృతాకర్షిణీ - శరీరాకర్షిణీ| ఇవి స్వరమాతృకలు


సర్వసంక్షోభిణీ - సర్వవిద్రావిణీ - సర్వాకర్షిణీ - సర్వాహ్లాదినీ - సర్వసమ్మోహినీ - సర్వస్తంభినీ - సర్వజృంభినీ - సర్వవశంకరీ - సర్వరంజనీ - సర్వోన్మాదినీ - సర్వార్ధసాధినీ - సర్వసంపత్తిపూరణీ - సర్వమంత్రమయీ - సర్వద్వంద్వక్షయంకరీ - సర్వసిద్ధిప్రద - సర్వసంపత్ప్రద - సర్వప్రియంకరీ - సర్వమంగలకరి - సర్వకామప్రదా - సర్వదుఃఖవిమోచనీ - సర్వమృత్యుప్రశమనీ - సర్వవిఘ్ననివారిణీ - సర్వాంగసుందరీ - సర్వసౌభాగ్యదాయినీ - సర్వజ్ఞా - సర్వశక్తి - సర్వైశ్వర్యఫలప్రద - సర్వజ్ఞానమయీ - సర్వవ్యాధివినాశినీ - సర్వాధారస్వరూపా - సర్వపాపహారా - సర్వానందమయీ - సర్వరక్షాస్వరూపిణీ - సర్వేప్సితఫలప్రదా| ఇవి వ్యంజనశక్తులు.

త్రిశక్తి (ప్రపంచ) మాతృకలు

ప్రపంచరూపాశ్రీ - ద్వీపరూప - మాయాఅబ్ధీరూపిణీ - కమలా - గిరిరూపా - విష్ణువల్లభా- పత్తనరూపా - పద్మధారిణీ - పీఠరూపా - సముద్రాదితనయా - క్షేత్రరూపిణీ - లోకమాత - వనరూపా - కమలవాసినీ - ఆశ్రమరూపా - ఇందిరా - గుహారూపా - మాయా - నదిరూపా - రమా - చతుర్ రూపా - పద్మా - అద్భిజస్వరూపిణీ - నారాయణప్రియా - స్వేదజరూపిణీ - సిద్ధలక్ష్మీ - అండజరూపిణీ - జరామృజస్వరూపా - మహాలక్ష్మీ - లవరూపా - ఆర్యా - తృటిరూపా - ఉమా - కళారూపా - చండికా - కాష్ఠారూపా - దుర్గా - నిమేషరూప - శివా - శ్వాసరూప - అపర్ణా - ఘటికా - అంబికా - ముహూర్తరూప - సతీ - ప్రహరరూపా - ఈశ్వరీ - దినరూప - శాంభవీ - సంధ్యారూపా - ఈశానీ - రాత్రిరూపా - పార్వతీ - తిథిరూపా - మంగళా - వారరూప - దాక్షాయణీ - నక్షత్రరూప - హైమవతి - యోగరూప - మహామాయా - కరణరూపిణీ - మహేశ్వరీ - పక్షరూపా - మృడానీ - మాసరూపిణీ - రుద్రాణీ - శశిరూపా - సర్వాణీ - ఋతురూపిణీ - పరమేశ్వరీ - అయనరూపా - కాళీ - వత్సరరూపిణీ - కాత్యాయినీ - యుగాదిరూపా - గౌరీ - ప్రళయరూపా - భవానీ - పంచభూతరూప - బ్రాహ్మీ - పంచతన్మాత్రరూపా - వాగీశ్వరీ - కర్మేంద్రియస్వరూపా -  వాణీ - జ్ఞానేంద్రియరూపా - సావిత్రీ - ప్రాణరూపిణీ - సరస్వతీ - గుణత్రయస్వరూపిణీ - గాయత్రీ అంతఃకరణరూపిణీ - వాక్ప్రదాఅవస్థాత్రయరూపా - శారదాసప్తధాతు స్వరూపా - భారతీదోష త్రయరూపా - విద్యాత్మికా| ఇవి ప్రపంచమాతృకలు, విఖ్యాతులు. సర్వసిద్ధిప్రదాయకములు

కాళీమాతృకలు

కాళీ - కపాలినీ - కుల్లా - కూరుకుల్లా - విరోధినీ - విప్రచిత్త - ఉగ్ర - ఉగ్రప్రభ - దీప్తా - నీలా - ఘనా - బలాకా - మాత్రా - ముద్రా - మీటా - బ్రాహ్మీ| ఇవి స్వరశక్తులు

నారాయణీ - మాహేశీ - చాముండా - కౌమారీ - అపరాజితా - వారాహీ - నారసింహీ - భైరవీ - మహదాద్యభైరవీ - సింహభైరవీ - ధూమ్రభైరవి - భీమభైరవి - ఉన్మత్తభైరవి - వశీకరణభైరవి - మోహనాఖ్యభైరవీ - ఐంద్రీ - ఆగ్నేయీ - యామ్యా - రాక్షసీ - వారుణీ - వాయవీ - కౌవేరి - ఈశానీ - బ్రహ్మణీ - వైష్ణవి - వజ్రిణీ - శక్తిని - దండినీ - ఖడ్గినీ - పాశినీ - అంకుశినీ - గదినీ - శూలినీ - మాలినీ - చక్రిణీ| ఇవి వ్యంజనశక్తులు

తారామాతృకలు

కులేశీ - కులానంద - వాగీశీ - భైరవీ - ఉమా - శ్రీ - శాంతి - చండా - ధూమ్రా - కాళీ - కపాలినీ - కరాలినీ - వాగ్వాదినీ - నకులీ - భద్రకాళీ - శశిప్రభా - ప్రత్యఙ్గిరా - సిద్ధలక్ష్మీ - అమృతేశీ - చండికా - ఖేచరీ - భూచరీ - సిద్ధా - కామాక్షీ - హింగులా - వసా - జయా - విజయా - అజితా - నిత్యా - అపరాజితా - విలాసినీ - ధీరా - చిత్రా - ముగ్ధా - ధనేశ్వరీ - సోమేశ్వరీ - మహాచండా - విద్యా - హంసీ - వినాయికా - వేదగర్భా - భీమా - ఉగ్ర - వైద్య - సద్గతీ - ఉగ్రేశ్వరీ - చంద్రగర్భా - జ్యోత్స్నా - సత్యా - యశోవతి - కులికా - కామినీ - కామ్యా - జ్ఞానవతీ - డాకినీ - రాకిణీ - లాకిణీ - కాకినీ - శాకినీ - హాకినీ| వీరందరూ సిద్ధిదాయినులు.

షోడశీ మాతృకలు

కామేశీ - భగమాలా - నిత్యక్లిన్నా - భేరుండ - వహ్నివాసిని - వజ్రేశీ - శివదూతీ - త్వరిటా - కులసుందరి - నిత్యా - నీలపతాకా - విజయ - సర్వమంగళ - జ్వాలామాలిని - చిత్రా - మహాత్రిపురసుందరి| ఇవి స్వరమాతృకలు

గ్రసినీ - ప్రియవాదినీ - కరాళీ - కపాలినీ - శివా - ఘోషా - దంష్ట్రా - వీరా - ఉమా - వాక్ప్రదా - నారాయణీ - మోహినీ - ప్రజ్ఞా - శిఖివాహినీ - భీషణా - వాయువేగ - భీమా - వినాయికా - పూర్ణా - శక్తి - కంకాలీ - కుర్దినీ - కాలికా - దీపనీ - జయంతినీ - పావనీ - లంబినీ - సంహారిణీ - ఛాగలీ - పూతనా - మోదకా - పరశక్తి - అంబా - ఇఛ్ఛాశక్తి - మహాకాలీ| ఇవి వ్యంజనశక్తులు

భువనేశ్వరీ మాతృకలు

జయా - విజయా - అజితా - అపరాజితా - నిత్యా - విలాసినీ - దొగ్ధ్రీ - అఘోరా - మంగళా - డాకినీ - రాకిణీ - లాకినీ - కాకినీ - శాకినీ - హాకినీ - యాకినీ| ఇవి స్వరశక్తులు

మంగళా - మహాకాళీ - కుండలీ - కులసుందరీ - కపాలీ - కళావతీ - చాముండా - మేరువాసినీ - భువనేశీ - సరస్వతీ - కపిలా - కులమాలినీ - వినాయికా - జయా - నందా - మహాలక్ష్మీ - భైరవీ - బ్రాహ్మణీ - జ్వాలావలీ - లింగప్రభా - ముండినీ - మహావేగా - ఉద్భవ - వైష్ణవి - శివా - మహామాయ - చక్రాంగి - ఏకపాద - కావేరీ - మండలీ - వారాహీ - జలన్ధరీ - కామాఖ్యా - కామమధ్యస్థా| ఇవి వ్యంజన శక్తులు

త్రిపురభైరవీ మాతృకలు

త్రిపురా - త్రిపురేశీ - త్రిపురసుందరి - త్రిపురవాసినీ - త్రిపురాశ్రీ - త్రిపురమాలినీ - త్రిపురాసిద్ధా - త్రిపురాంబా - మహాత్రిపురభైరవీ - బ్రాహ్మీ - మహేశ్వరీ - కౌమారీ - వైష్ణవీ - ఇంద్రాణీ - చాముండా| ఇవి స్వర శక్తులు

విశాలా - విశాలాక్షీ - నిర్మలా - మలవర్జిత - కాళీ - కాలకల్ప - కాలరాత్రి - నిశాచరీ - ఊర్ధ్వకేశీ - ముక్తకేశీ - వీరా - మహాభయా - జయదా - మానినీ - మాయా - ప్రచండా - బిందుమాలినీ - విరూపా - విరూపాక్షి - ఖట్వాంగీ - విశ్వరూపిణీ - రౌద్రీ - మాయా - ప్రేతాక్షీ - ఫేత్కారీ - భయనాదినీ - ధూమ్రాక్షీ - యోగినీ - ఘోరా - విశ్వరూపా - భయంకరీ - భైరవీ - భీషణీయ - లంబోష్ఠీ - మహాబలా| ఇవి వ్యంజన శక్తులు

ఛిన్నామస్తా మాతృకలు

లక్ష్మీ - లజ్జా - శివ - మాయ - వాణీ - బ్రాహ్మీ - వైష్ణవి - రౌద్రీ - ఈశ్వరీ - జయా - పద్మా - వర్ణినీ - డాకినీ - కరాళీ - వికరాళీ - ఘోరా| ఇవి స్వర శక్తులు

కాళీ - ఖడ్గిని - చండా - భైరవీ - పింగళా - ఇంద్రాణీ - ఘట్కారీ - హారిణీ - యోగినీ - ప్రకాశినీ - వజ్రిణీ - సితా - పీతా - రమా - దిగంబరీ - మహాఘోరా - ముక్తకేశీ - చిదాశ్రయ - చాముండా - ఛిన్నమస్త - భీమా - హుంకారిణీ - సితా - పద్మాననా - పద్మగర్భా - పుష్పిణీ - చారుహాసినీ - విజయా - మంగళా - కాంతి - మాలినీ - తారిణీ - మహోదరీ - అస్థిమాల - నాగయజ్ఞోప - వీతినీ| ఇవి వ్యంజన శక్తులు

ధూమావతీ మాతృకలు

ధూమావతి - ధూమనేత్ర - ధర్మటి - మర్కటి - ఘోరరూప - లంబోష్ఠి - శ్యామా - శ్యామముఖీ - శివా - కాకధ్వజ - కోటరాక్షి - ధూమా - ధూమాన్ధశరీరిణీ - ముక్తకేశీ - మహాఘోరా - లంబపయోధర| ఇవి సర్వాసిద్ధి ప్రదాయక స్వరశక్తులు

కోటరా - కోటరక్షీ - ఊర్ధ్వకేశీ - దిగంబరీ - తమిస్త్ర - తామసి - ఉగ్రా - వివర్ణా - మలినాంబరా - లంబస్తనీ - విరలద్విజా - దీర్ఘా - కృశోదరీ - విధవా - సూర్పహస్తా - రుక్షా - రుక్షశిరోధార - చలహస్తా - చంచలాక్షీ - జటిలా - కుటిలేక్షణ - క్షుధాతురా - పిపాసార్తా - తీక్షణా - రౌద్రా - భయానకా - ఉత్కారీ - క్రోధినీ - మృత్యు - క్రియా - రిపుమర్ధిని - సత్వర - కాకజంఘ - శ్మశానలయవాసినీ - మహాకాలీ - గదితా - సిద్ధా| ఇవి వ్యంజన శక్తులు.

ఇంకాఉంది...

కామెంట్‌లు లేవు: