1. ఆయతన విద్యలు
ఈ విద్యలు అయిదు విధములు. అవి బ్రాహ్మ్య, వైష్ణవ, సౌర, బౌద్ధ, శైవ. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర, ఊర్ధ్వక్రమములో ఈ విద్యలుండును. ఇవికాక, ఆరవ ఆయతన విద్య, శాక్తం పీఠము నందు ఉండును.
2.
బ్రహ్మదర్శన పూర్వామ్నాయ విద్య
ఇది తత్త్వరూప గాయత్రి. ఈ విద్య
బ్రహ్మయొక్క సచ్చిదానంద లక్షణచేత ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మంత్రంలో ముందుగా
సప్తవ్యాహృతులు ఓం భూః భువః స్వః మహః జనః తపః సత్యం ఉండును. ఆ తర్వాత 24 అక్షరముల
గాయత్రీ శిరోమంత్రముండును. ఈ మంత్రము అన్ని వేదముల యొక్క సారము. మంత్రము ఈ క్రింది
విధంగా ఉండును.
ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి| ధీయోయోనః ప్రచోదయాత్| ఓం ఆపో జ్యోతీరసోమృతం
బ్రహ్మభూర్భువస్సువరోం||
3.
వైష్ణవదర్శన దక్షిణామ్నాయ విద్య
ఓం నమో నారాయణాయ| ఋషి – సాధ్యనారాయణ| ఛందస్సు – గాయత్రి| దేవత – మహావిష్ణు| ఓం – బీజం| నమః – శక్తిః| నారాయణ – కీలకం| శ్రీవిద్యాంగత్వేన
వినియోగః|
ఓం క్రుద్ధోల్కాయ నమః| ఓం మహోల్కాయ నమః| ఓం వీరోల్కాయనమః| ఓం ద్యుల్కాయనమః| ఓం చండోల్కాయనమః| ఓం సహస్రోల్కాయనమః| - ఇతి షడంగన్యాసం
ధ్యానం:
ఉద్యత్కోటి దివాకరాభమనిశం శంఖం గదాం
పంకజం చక్రం విభ్రతమిందిరావ సుమతీసంశోభిపార్శ్వద్వయం|
కోటీరాంగద హారకుండలధరం పీతాంబరం
కౌస్తుభోద్దీప్తం విశ్వధరం స్వవక్షసిలసచ్ఛ్రీవత్సచిహ్నం భజే||
4.
సౌరదర్శన పశ్చిమామ్నాయ విద్య
అస్య శ్రీసూర్య మంత్రస్య| దేవభాగ ఋషిః| గాయత్రీ ఛందః| శ్రీ ఆదిత్యో దేవతా| ఓం – బీజం| ఆదిత్య – శక్తిః| ఘృణిః – కీలకం| శ్రీవిద్యాంగత్వేన
వినియోగః|
ఓం సత్యతేజో జ్వాలామాలినే హుంఫట్ స్వాహా|
ఓం బ్రహ్మ తేజో జ్వాలామాలినే హుంఫట్
స్వాహా|
ఓం విష్ణు తేజో జ్వాలామాలినే హుంఫట్
స్వాహా|
ఓం రుద్ర తేజో జ్వాలామాలినే హుంఫట్
స్వాహా|
ఓం అగ్ని తేజో జ్వాలామాలినే హుంఫట్
స్వాహా|
ఓం సర్వ తేజో జ్వాలామాలినే హుంఫట్
స్వాహా| - ఇతి షడంగన్యాసం
ధ్యానం:
రక్తాబ్జయుగ్మాభయదానహస్తం కేయూర హారాంగద
కుండలాఢ్యమ్|
మాణిక్యమౌలిం దిననాథమీడే బన్ధూకకాంతిం
విలసత్రినేత్రం||
మనుః: ఓం ఘృణిఃసూర్య ఆదిత్యోం|
5.
బౌద్ధదర్శన ఉత్తరామ్నాయ విద్య
అస్య శ్రీ బౌద్ధ మంత్రస్య| బుద్ధ ఋషిః| త్రిష్టుప్ ఛందః| శ్రీ బౌద్ధో దేవత| ఓం – బీజం| స్వాహా – శక్తిః| హ్రీం – కీలకం| శ్రీవిద్యాంగత్వేన
వినియోగః| ఓం, హ్రీం, తారయ, తారయ, స్వాహా, ఓంహ్రీంతారయ తారయ స్వాహా – ఇతి షడంగన్యాసం
ధ్యానం:
పురా
పురాణానసురాన్ విజేతుం సంభావయన్ పీఠర చిహ్నవేషం|
చకారయః
శాస్త్రమయోఘకల్పం తం మూలభూతం ప్రణమామి బుద్ధం||
మనుః: ఓం హ్రీం తారయతారయ స్వాహా|
6.
శైవదర్శన ఊర్ధ్వామ్నాయ విద్య
అస్య శ్రీ శివ మంత్రస్య| వామదేవ ఋషిః| పంక్తిః ఛందః| పరమశివో దేవత| ఓం – బీజం| నమః – శక్తిః| శివాయ – కీలకం| శ్రీవిద్యాంగత్వేన
వినియోగః| సర్వజ్ఞాయ, నిత్యతృప్తాయ, అనాదిబోధాయ, స్వతంత్రాయ, నిత్యమలుప్తశక్తయే, నిత్యమనంతశక్తయే – ఇతి
షడంగన్యాసం
ధ్యానం:
నమోస్తు స్థాణుభూతాయ
జ్యోతిర్లింగామృతాత్మనే| చతుర్మూర్తివ పుష్కాయ భాసితాంగాయ శంభవే||
మనుః: ఓం నమః శివాయ|
7.
శాక్తదర్శన ప్రధాన విద్య
శాక్త దర్శన విద్యలలో భువనేశ్వరీ విద్య
ప్రధానమైనదని పండితుల అభిప్రాయము. ఈ విద్య ఇంతకు ముందే వివరించబడినది.
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి