58. దక్షిణ సింహాసన దేవత
అ)
అఘోరభైరవి
అఘోరే ఐం ఘోరే హ్రీం సర్వతః సర్వ సర్వేభ్యో ఘోరఘోరతరే శ్రీం నమస్తేస్తు రుద్రరూపేభ్యః|
ధ్యానం:
ఉద్యత్సూర్య సహస్రాభాం చంద్రచూడామ్ త్రిలోచనాం|
నానాలంకార సుభగాం సర్వవైరినికృన్తనీం||
వమదృదిరముండాలికలితాం రక్తవాససమ్|
త్రిశూలం డమరంఖడ్గం తథా ఖేతకమేవచ||
పినాకంచశరాన్ దేవి పాశాంకుశయుగంక్రమాత్|
పుస్తకంచ అక్షమాలాంచ శవసింహాసనస్థితాం||
(కామేశ్వరిభైరవి, అఘోరభైరవి ధ్యానశ్లోకం ఒక్కటే)
ఆ)
మహాభైరవి
హ్స్రైం హసకలహ్రీం|
ఋష్యాది న్యాసములు ఇంతకు ముందు చెప్పిన విధముగానే చెయ్యాలి.
ధ్యానం:
ఆతామ్రార్క సహస్రాభాం లసచ్చంద్రజటాస్ఫురత్|
కిరీటరత్నవిలాసచ్చిత్ర చిత్రితమౌక్తికామ్||
స్ఫురద్రుధిర పంకాఢ్య ముండమాలా విరాజితాం|
నయనత్రయ శోభాఢ్యాం పూర్ణేందు వదనాన్వితామ్||
ముక్తాహారలతారాజత్పీనోన్నత ఘటస్తనీం|
రక్తాంబరపరీధానాం యౌవనోన్మత్తరూపిణీం||
పుస్తకంచ అభయంవామే దక్షిణే అక్షమాలికాం|
వరదా నరతాం నిత్యాం మహాప్రేతాసన స్థితామ్||
ఇ)
లలితా భైరవి
హ్రీం క్లీం హ్స్రౌం|
ఋష్యాది న్యాసములు ఇంతకు ముందు చెప్పిన విధముగానే చెయ్యాలి. హ్రాం,
హ్రీం, హ్రూం, హ్రైం,
హ్రౌం, హ్రః - ఈ బీజములతో షడంగ న్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ఉద్యత్సూర్య సహస్రాభాం
మాణిక్యముకుటోజ్జ్వలాం|
రత్నకుండల ముక్తాలీపదకాంగద భూషణాం||
రత్నమంజీర సుభగాం రక్తవస్త్రాను లేపనామ్|
పాశాంకుశౌ పుస్తకంచదధతీమక్షమాలికామ్||
బాల్యలీలాపరాం దేవీం కుమారీ రూపధారిణీం|
సర్వాంగసుందరీం ధ్యాయేత్ సర్వసంపత్తి
హేతవే||
ఈ)
కామేశ్వరీ భైరవి
క్లీం| ఋషి -
కామదేవ| ఛందస్సు - గాయత్రీ|
దేవత - కామేశ్వరి| క్లాం, క్లీం,
క్లూం, క్లైం, క్లౌం,
క్లః - ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
జపాకుసుమ సంకాశాం ధనుర్బాణధరాం స్మరేత్|
నానాలంకార సుభగాం మోహయన్తీమ్ జగత్రయం||
ఉ)
రక్తనేత్రా భైరవి
సైం సకలరీం సౌః|
కుమారీ విద్య విధముగానే ఋష్యాది న్యాసములు చెయ్యాలి.
సాం, సీం,
సూం, సైం, సౌం,
సః - ఈ బీజములతో షడంగన్యాసం చెయ్యాలి.
ధ్యానం:
ఉద్యత్సూర్య సహస్రాభాం
మాణిక్యముకుటోజ్జ్వలాం|
రత్నకుండల ముక్తాలీపదకాంగద భూషణాం||
రత్నమంజీర సుభగాం రక్తవస్త్రాను లేపనామ్|
పాశాంకుశౌ పుస్తకంచదధానంచ అక్షమాలికాం||
ఉన్మత్తయౌవనప్రౌఢాం పీనోన్నతఘనస్తనీం|
నితంబినీం క్షామమధ్యాం ప్రాంతరక్త
సులోచనాం||
ఇంకాఉంది...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి