సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

16, డిసెంబర్ 2021, గురువారం

శ్రీదక్షిణామూర్తి సంహిత - 21

 

చైతన్యభైరవీ విద్యా విధివివరణం

ఈశ్వరుడు చెప్పుచున్నాడు -

నాలుగు సింహాసనముల వద్ద పరమేశ్వరి ఆద్యా భైరవీని పూజించాలి.

మంత్రము: ఐం సర్వసామ్రాజ్యదాయిని దక్షిణామ్నాయ చైతన్యభైరవి నమః ఫట్ స్వాహా|

ధ్యానం:

చైతన్యభైరవీం ధ్యాయేత్ పాశాంకుశకపాలినీం|

రక్తాం ముండస్రజం పంచప్రేతసింహాసనస్థితామ్||

పూజాదులు పూర్వసింహాసన స్థిత కామేశ్వరీకి చెయ్యాలి.

పంచప్రేతలు:

బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ

ఇది శ్రీదక్షిణామూర్తి సంహితకు విశాఖ వాస్తవ్యులు, కౌండిన్యస గోత్రికులు, శ్రీఅయలసోమయాజుల పాలబాబు (సుబ్బారావు) గారు మరియు శ్రీమతి సాయిలీల దంపతుల ద్వితీయపుత్రుడు మరియు హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ ప్రకాశానందనాథ (శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామి) గారి శిష్యుడు భువనానందనాథ అను దీక్షానామము కలిగిన అయలసోమయాజుల ఉమామహేశ్వరరవి తెలుగులోకి స్వేచ్ఛానువాదము చేసిన చైతన్యభైరవీ విద్యా విధి వివరణం అను ఇరవైఒకటవ భాగము సమాప్తము.

కామెంట్‌లు లేవు: