సూక్తి

ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు|

ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, నవంబర్ 2020, సోమవారం

శ్రీవిద్యార్ణవ తంత్రము - నాల్గవశ్వాస - విషయసూచిక

 

విన్నపము: ఈ శ్వాసనుండి క్రియావిధానములు తెలుపబడును. అర్ధం చేసుకోవడానికి కొన్ని సులభతరంగాను, కొన్ని క్లిష్ఠంగాను ఉండును. ఈ శ్వాసలలో చెప్పబడు సమయ, దక్షిణ, వామ, కౌళ క్రియా విధానములు, మంత్రములు పాఠకుల అవగాహనకొరకు మాత్రమే ఇవ్వబడుచున్నవి. నేటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని సాధనలు ఆచరణయోగ్యము కావు. కానీ వీటిని ఆచరించదలచినచో సరైన గురువు యొక్క మార్గదర్శకత్వంలో మాత్రమే వీటిని సాధనచెయ్యగలరు. అన్యథా చేసినచో కొన్ని చిక్కులు కలగవచ్చును. ఇందు సాధనా రహస్యములు మూలగ్రంథమును అనువదించి ఇవ్వబడుచున్నవి. ఆయా రహస్యములను అనువాదకుని అభిప్రాయముగా, సాధనాక్రమములుగా భావింపరాదు.

 

విషయ సూచిక

1. రశ్ముల లక్షణము - వాటి ప్రమాణము

2. వర్ణముల మూల సంకీర్ణ రశ్ములు

3. జల రశ్ములు

4. తైజస రశ్ములు

5. వాయవ్య రశ్ములు

6. ఆకాశ రశ్ములు

7. మానస రశ్ములు

8. అవరోహణ క్రమము

9. కాది మతము - షట్చక్రగత రశ్ములు

10. మంత్రవీర్య క్రమము - సప్రకారాంతము

11. మాతృకా విధానము

12. షడంగ న్యాసము

13. మాతృకాపీఠ న్యాసము

14. మాతృకాసావరణార్చన రుచక సంపాదన విధి

15. మాతృకాఫల కథనం

16. మాతృకాయంత్ర నిర్మాణము

17. వర్ణవిభాగము - సృష్ట్యాదిక్రమేణమాతృకాన్యాసము

18. మాతృకాన్యాస్యాంతర క్రమము

19. ప్రపంచయాగనిరూపణము - మంత్రము

20. ప్రపంచయాగ న్యాస క్రమము

21. కామానుసారము హోమద్రవ్యములు

22. కాళీమతము - ప్రాణాగ్ని హోమవిధానము

23. భోజనకాలే ప్రాణాగ్ని హోత్రవిధి

24. కాదిమతము ప్రకారము ప్రాణాగ్నిహోత్ర విధి

కామెంట్‌లు లేవు: